TDP: వారు పార్టీలో ఉండొద్దు.. టీడీపీ నాయకుల మధ్య రచ్చ..! విజయనగరం పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో టీడీపీ నాయకుల మధ్య రచ్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చిరంజీవిని టీడీపీ నుండి బహిష్కరించాలని నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. వారు టీడీపీలో ఉంటూ వైసీపీకి మద్దతుగా ఉన్నారన్నారు. By Jyoshna Sappogula 21 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి Viziangaram: విజయనగరం పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో టీడీపీ నాయకులు మధ్య రచ్చ జరుగుతోంది. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే చిరంజీవిని టీడీపీ నుండి బహిష్కరించాలని నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు తీర్మానం చేసుకున్నారు. ఆ ఇద్దరూ టీడీపీలో ఉంటే ఊరుకునేది లేదని.. టీడీపీ సభ్యత్వంలో ఉంటూ వైసీపీ నేతలకు మద్దతుగా నిలిచారని నాయకులు, కార్యకర్తలు మండిపడ్డారు. వారు మర్యాదగా పార్టీ నుండి తప్పుకుంటఏ మంచిదని హెచ్చరించారు. #vizianagarm మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి