Rashmika Post: నా గుండె పగిలింది.. కర్నూల్ బస్ ప్రమాదంపై రష్మిక కన్నీటి పోస్ట్!
కర్నూల్ వద్ద జరిగిన బస్సు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. బస్సు అగ్ని ప్రమాదానికి గురై 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
కర్నూల్ వద్ద జరిగిన బస్సు ప్రమాదం రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. బస్సు అగ్ని ప్రమాదానికి గురై 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
కన్నడ బిగ్ బాస్ నటి దివ్య సురేష్ హిట్ అండ్ రన్ కేసులో పట్టుబడ్డారు. అక్టోబర్ 4న తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' షూటింగ్ తో ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు. 'ఉప్పెన' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బుచ్చిబాబు నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
శర్వానంద్ తన కొత్త సినిమా ‘బైకర్’ కోసం పూర్తిగా లుక్ మార్చేశాడు. ఇటీవల షర్ట్‌లెస్ ఫోటోల్లో బక్కచిక్కి, సన్నగా కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా 2025 నవంబర్ 13న విడుదల కానుంది.
నటుడు శ్రీకాంత్ ఇటీవలే డ్రగ్స్ కేసులో అరెస్టై బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు పై దర్యాప్తు చేపట్టిన ఈడీ బృందం శ్రీకాంత్, నటుడు కృష్ణకు నోటీసులు జారీ చేసింది.
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న హారర్ కామెడీ మూవీ ‘రాజాసాబ్’ జనవరి 9న రిలీజ్ కానుంది. ఫస్ట్ సింగిల్ నవంబర్ 5న విడుదల అవుతుంది. ఈ మూవీను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ప్రభాస్ డ్యూయల్ రోల్లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్‌కి మంచి స్పందన లభించింది.
బాలయ్య- బోయపాటి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అఖండ2 తాండవం నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ‘అఖండ 2: తాండవం’. ‘బ్లాస్టింగ్ రోర్ టైటిల్ తో చిన్న గ్లిమ్ప్స్ వీడియోను రిలీజ్ చేశారు.
బిగ్ బాస్ సీజన్ 9 లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ప్రోమో చివరిలో తనూజ ఒక్కసారిగా కిందపడిపోవడం అందరినీ టెన్షన్ కి గురిచేసింది. ఇమ్మాన్యుయేల్, దివ్య, సుమన్ శెట్టి ఎంత పిలిచినా ఆమె కళ్ళు తెరవలేదు.