Riddhi Kumar: రెడ్ శారీలో 'రాజాసాబ్' బ్యూటీ రిద్ధి కుమార్ అదిరే ఫోటోషూట్..

‘ది రాజా సాబ్’ బ్యూటీ రిద్ధి కుమార్ ఎరుపు చీరలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. సింపుల్ లుక్, చిరునవ్వుతో మూవీ ఈవెంట్‌లో ప్రత్యేకంగా మెరిసింది. ఇప్పటికే రాజా సాబ్ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

New Update
Riddhi Kumar

Riddhi Kumar

Advertisment
తాజా కథనాలు