Shraddha Das: ఓర్నాయనో.. ఇంతందాన్ని ఎవరూ పట్టించుకోరే..? శ్రద్ధా దాస్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

శ్రద్ధా దాస్ ఒకప్పుడు టాలీవుడ్‌లో సెకండ్ హీరోయిన్‌గా గుర్తింపు పొందినా, తర్వాత అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ గ్లామర్ ఫొటోషూట్స్‌తో అభిమానులను అలరిస్తోంది. తాజాగా షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

New Update
Shraddha Das

Shraddha Das

Advertisment
తాజా కథనాలు