శ్రీవల్లి, పుష్ప రాజ్ షూటింగ్ ఫొటోస్.. రష్మిక పోస్ట్ వైరల్!

అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించి పుష్ప2 నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఈ సందర్భంగా నటి రష్మిక షూటింగ్ రోజులకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు