/rtv/media/media_files/2026/03/12/ustaad-bhagat-singh-2026-03-12-19-42-28.jpg)
Ustaad Bhagat Singh
Ustaad Bhagat Singh: పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఈ నెల 19న బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది.
చిత్రబృందం ప్రమోషన్స్ పై గట్టి ఫోకస్ పెట్టింది. ఇప్పటికే మూడో పాట ‘కాలరే ఎత్తరా’ ప్రోమోను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ పాట ఫుల్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.
ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. రామ్ మిర్యాల పడిన ఈ పాటకు . సంగీతం అందించింది దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోందని చిత్రబృందం భావిస్తోంది.
Follow Us