/rtv/media/media_files/2025/11/21/neha-sharma-2025-11-21-14-29-07.jpg)
Neha Sharma
/rtv/media/media_files/2025/11/21/neha-sharma-2025-11-21-14-31-19.jpg)
నేహా శర్మ 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ‘క్రూక్’, ‘తుమ్ బిన్’, ‘యమల పగలా దీవానా 2’, ‘తన్హాజీ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన నేహా, ఫిట్నెస్ & బ్యూటీ ఐకాన్‌గా పేరు పొందారు.
/rtv/media/media_files/2025/11/21/neha-sharma-1-2025-11-21-14-31-19.jpg)
సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్.. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 20 మిలియన్ల ఫాలోవర్లు, అక్కడ ఆమె అందం, ఫిట్నెస్, గ్లామర్ ఫోటోలను తరచూ పంచుకుంటుంది.
/rtv/media/media_files/2025/11/21/neha-sharma-2-2025-11-21-14-31-20.jpg)
16 ఏళ్ల వయసులోనే ఫిట్నెస్ జర్నీ.. నేహా ఫిట్‌నెస్‌కు ప్రేరణ ఆమె తల్లి. చిన్నప్పటి నుంచే వ్యాయామం ఆమె జీవితంలో భాగం.
/rtv/media/media_files/2025/11/21/neha-sharma-3-2025-11-21-14-31-20.jpg)
జిమ్ ఆమె ‘హ్యాపీ ప్లేస్’.. క్రమశిక్షణ, నిరంతర సాధన నేహా ఫిట్‌నెస్‌కు బలమైన ఆధారం.
/rtv/media/media_files/2025/11/21/neha-sharma-4-2025-11-21-14-31-20.jpg)
వెయిట్ ట్రైనింగ్ + పిలాటిస్ కాంబినేషన్.. వారంలో రెండుసార్లు వెయిట్ ట్రైనింగ్, ప్రతి మరో రోజు పిలాటిస్, వారంలో ఒకసారి ఫంక్షనల్ ట్రైనింగ్ చేస్తుంది.
/rtv/media/media_files/2025/11/21/neha-sharma-5-2025-11-21-14-31-20.jpg)
డైలీ కార్డియో రొటీన్.. రోజుకు కనీసం 15 నిమిషాల రన్నింగ్ లేదా జంప్ రోప్ తప్పనిసరి చేస్తుంది.
/rtv/media/media_files/2025/11/21/neha-sharma-6-2025-11-21-14-31-20.jpg)
నేహా జిమ్ అవుట్‌ఫిట్స్ సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉంటాయి.
/rtv/media/media_files/2025/11/21/neha-sharma-7-2025-11-21-14-31-20.jpg)
యోగా & ధ్యానం ఆమె రోజువారీ భాగం.. బలం మాత్రమే కాకుండా, మైండ్ రిలాక్స్ కోసం కూడా యోగా, మెడిటేషన్‌ను అనుసరిస్తుంది.
/rtv/media/media_files/2025/11/21/neha-sharma-8-2025-11-21-14-31-20.jpg)
డాన్స్‌తో ఫిట్‌గా.. రోజువారీ కఠిన వ్యాయామం కన్నా కొన్నిసార్లు నేహా డాన్స్‌ను వ్యాయామంగా చేస్తుంది.
/rtv/media/media_files/2025/11/21/neha-sharma-9-2025-11-21-14-31-20.jpg)
ట్రెయిన్డ్ క్లాసికల్ & వెస్టర్న్ డాన్సర్.. క్లాసికల్ తో పాటు స్ట్రీట్ హిప్ హాప్, సాల్సా, మెరెంగూ, జైవ్, జాజ్ వంటి డాన్సుల్లో లండన్‌లోని Pineapple Studiosలో ట్రైనింగ్ పొందింది.
Follow Us