Neha Sharma: ట్రెండ్ సెట్ చేస్తున్న చిరుత బ్యూటీ.. ఛాన్సులు నిల్.. సంపాదన ఫుల్!

నేహా శర్మ ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా నెలకు లక్షలు సంపాదిస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. ‘చిరుత’తో కెరీర్ ప్రారంభించిన ఆమె, ఇప్పుడు సినిమాలతో పాటు సోషల్ మీడియా, బ్రాండ్ల ద్వారా ఆదాయం పొందుతూ కోట్ల ఆస్తి సంపాదించింది.

New Update
Neha Sharma

Neha Sharma

Advertisment
తాజా కథనాలు