Miss Universe India 2024: 18 ఏళ్ళకే మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. రియా సింఘా గురించి ఈ విషయాలు తెలుసా..?

సినిమా: మిస్ యూనివర్స్ ఇండియా పోటీలు జైపూర్ వేదికగా అట్టహాసంగా జరిగాయి. ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని రియా సింఘా కైవసం చేసుకుంది. 18 ఏళ్ళ వయసులోనే మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ ను గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది.

author-image
By Archana
New Update
rhea

Rhea Singha Miss Universe India 2024

Advertisment
Advertisment
తాజా కథనాలు