24ఏళ్ల తర్వాత తొలిసారి.. ప్రపంచ వేదికపై భారతీయ అందాల భామకు కిరీటం

మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 అందాల పోటీల్లో పంజాబ్ కు చెందిన 20 ఏళ్ళ రాచెల్ గుప్తా మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. మిస్ గ్రాండ్ టైటిల్ ను పొందిన తొలి భారతీయురాలిగా నిలిచింది.

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు