/rtv/media/media_files/2025/01/07/bOdxKi4EgK5LnkgsHs2a.jpg)
/rtv/media/media_files/2025/01/07/pCF6tDJWlt2XUEFFyqGp.jpg)
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోల ద్వారా.. తరచూ సోషల్ మీడియాలో తెగ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది.
/rtv/media/media_files/2025/01/07/kFSc3JCW3gHLY8smLuFv.jpg)
తాజాగా ఈ ముద్దుగుమ్మ వైట్ డ్రెస్ లో తన అందాలను చూపిస్తూ వైట్ & బ్లాక్ ఫొటోలు షేర్ చేసింది.
/rtv/media/media_files/2025/01/07/Tm6hvMfDH53EPpTG6nsA.jpg)
వింటేజ్ లుక్స్ లో జాన్వీ హాట్ పిక్స్ చూసి కుర్రకారు అతలాకుతలం అయిపోతున్నారు.
/rtv/media/media_files/2025/01/07/hAWseok9G76tiPFdoolW.jpg)
జాన్వీ కపూర్ గత ఏడాది 'దేవర' మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
/rtv/media/media_files/2025/01/07/GPMJVziqUe30OgGA41WB.jpg)
ఫస్ట్ మూవీలోనే అందంతో పాటూ నటనలోనూ అదరగొట్టింది.
/rtv/media/media_files/2025/01/07/YQVJE29fcGm2IsyN7ryF.jpg)
ప్రస్తుతం రామ్ చరణ్ కి జోడిగా RC16 సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.