'నీతో ఇక బ్రేకప్..' జెనిలియాకు భర్త రితీశ్‌ మెసేజ్.. అసలేం జరిగింది?

బాలీవుడ్ నటి జెనీలియా ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో తన భర్త రితేష్ దేశముఖ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకుంది. వారిద్దరూ డేటింగ్ లో ఉన్నప్పుడు రితేష్.. బ్రేకప్ అంటూ తనపై చేసిన ప్రాంక్ గురించి గుర్తుచేసుకున్నారు.

New Update
Genelia

Genelia

Advertisment
Advertisment
తాజా కథనాలు