ఆ హీరోతో పెళ్లయ్యిందంటూ రూమర్స్ .. క్లారిటీ ఇచ్చిన ప్రియాంక!

నటి ప్రియాంక అరుళ్ మోహన్, నటుడు జయం రవికి పెళ్లయినట్లుగా ఇటీవలే వార్తలు తెగ వైరలయ్యాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక ఈ వార్తల పై క్లారిటీ ఇచ్చింది. అసలు విషయమేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

New Update
Advertisment
Advertisment
తాజా కథనాలు