'విశ్వం' సక్సెస్ కోసం కావ్య థాపర్ ఇలా చేసిందంటే నమ్ముతారా! చూడడానికి స్టైలిష్ గా కనిపించే కావ్య.. సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇటీవలే ఆమె నటించిన 'విశ్వం' హిట్ కావాలని నవరాత్రులలో ఉపవాసం ఉన్నట్లు తెలిపారు. By Archana 17 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/7 ఇటీవలే 'విశ్వం' సినిమాతో మెరిసిన పంజాబీ ముద్దుగుమ్మ కావ్య థాపర్.. నెట్టింట తన అందాల ఆరబోతతో అభిమానులను కట్టిపడేస్తుంది. తాజాగా చీరకట్టులో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోలు అందరినీ ఫిదా చేస్తున్నాయి. Image Credits: Kavya Thapar/Thapar 2/7 మహారాష్ట్రలో పుట్టిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పటివరకూ ఊహించిన సక్సెస్ లేకపోయిన.. గ్లామర్ తో మంచి క్రేజ్ దక్కించుకుంది. గ్లామర్ తో కట్టిపడేసిన ఈ బ్యూటీ .. టాలీవుడ్ లో వరుస అవకాశాలను దక్కించుకుంటూ బిజీగా సాగుతోంది. Image Credits: Kavya Thapar/Thapar 3/7 రీసెంట్ గా ఈగల్, ఊరు పేరు భైరవకోన చిత్రాల్లో మెరిసిన ఈ బ్యూటీ తన అందం, నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. 2013లో షార్ట్ ఫిల్మ్ తో కెరీర్ మొదలు పెట్టిన కావ్య.. 2018లో వచ్చిన 'ఈ మాయ పేరేమిటో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. Image Credits: Kavya Thapar/Thapar 4/7 ప్రస్తుతం తెలుగు, తమిళ్ చిత్రాల్లో మంచి అవకాశాలు అందుకుంటోంది. రీసెంట్ గా తమిళ్ లో 'మార్కెట్ రాజా', బిచ్చగాడు 2 చిత్రాల్లో మెరిసింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు కమర్షియల్ యాడ్స్ లో మెరుస్తుంది ఈ బ్యూటీ. Image Credits: Kavya Thapar/Thapar 5/7 పతాంజలి, మేక్ మై ట్రిప్, ఖోహినూర్ వంటి ప్రముఖ యాడ్స్ కు మోడల్ గా వ్యవహరించింది.తాజాగా చీరకట్టులో ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోలు అందరినీ ఫిదా చేస్తున్నాయి. Image Credits: Kavya Thapar/Thapar 6/7 చూడడానికి స్టైలిష్ గా కనిపించే కావ్య.. సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఇటీవలే ఆమె నటించిన 'విశ్వం' హిట్ కావాలని నవరాత్రులలో ఉపవాసం ఉన్నట్లు తెలిపారు. Image Credits: Kavya Thapar/Thapar 7/7 'మిడిల్ క్లాస్ లవ్', సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ 'ఫర్జీ' చిత్రాలతో హిందీ ప్రేక్షకులను కూడా పలకరించింది ఈ ముద్దుగుమ్మ. కావ్యకు సోషల్ మీడియాలో 1 మిలియన్ పైగా ఫాలోవర్లు ఉన్నారు. Image Credits: Kavya Thapar/Thapar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి