KA Paul: KA పాల్‌పై చీటింగ్ కేసు.. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటూ ఏం చేశారంటే..? ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటూ రూ. 50 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. By Jyoshna Sappogula 19 May 2024 in క్రైం హైదరాబాద్ New Update షేర్ చేయండి KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్‌పై చీటింగ్ కేసు నమోదైంది. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటూ రూ. 50 లక్షలు తీసుకుని తనను మోసం చేశారంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Also Read: నా భార్య నుంచి నన్ను కాపాడండి.. బాధిత భర్త ఆవేదన..! వివరాల్లోకి వెళ్తే.. గతేడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కేఏ పాల్ తనకు ఎల్బీనగర్ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి తన నుంచి రూ. 50 లక్షలు తీసుకున్నారని కిరణ్‌కుమార్ ఆరోపించారు. రూ. 30 లక్షలు ఆన్‌లైన్‌లో, మిగతా రూ. 20 లక్షలు పలు దఫాలుగా KA పాల్‌కు నేరుగా చెల్లించినట్టు పోలీసులకు తెలిపారు. #ka-paul మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి