Chandrababu: చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ వాయిదా..! ఏపీ స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ వచ్చే నెల 16వ తేదికి వాయిదా వేసింది. చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. By Jyoshna Sappogula 19 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి Chandrababu: ఏపీ స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ వచ్చే నెల 16వ తేదికి వాయిదా వేసింది. చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. Also read: నష్టాల్లో కదులుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. పేటీఎం షేర్లు 4 శాతం జంప్! ఈ స్కిల్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అప్పట్లో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించింది. అయితే, తరువాత ఆయనకు కోర్టులో బెయిల్ (Chandrababu Bail)మంజూరు అయింది. అయితే, చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. ఈ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ చేశారు. #ap-ex-cm-chandrababu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి