BREAKING: ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్పై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్పై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం 144గా ఉన్న ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్‌ను 174కు పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. By V.J Reddy 27 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి AP IAS: ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్పై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుత ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్‌ను పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం 144గా ఉన్న ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్‌ను 174కు కేంద్రం పెంచింది. సీనియర్ డ్యూటీ పోస్టుల్లో 95 మంది ఐపీఎస్‌లను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. కేంద్ర డిప్యుటేషన్ రిజర్వ్‌గా 38 మంది ఐపీఎస్‌లను కేంద్రం కేటాయించింది. రాష్ట్రాలకు డిప్యుటేషన్‌గా రిజర్వ్‌గా 23 మందిని నిర్దేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి