Chandrababu: చంద్రబాబు ఇంటివద్ద సెలబ్రేషన్స్.!

అమరావతిలో చంద్రబాబు ఇంటి వద్ద సంబరాలు మొదలయ్యాయి. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మొదటిసారి చంద్రబాబు ఇంటికి రావడంతో సిబ్బంది బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉండగా, మంత్రులు చంద్రబాబు ఇంటివద్దకు చేరుకుంటున్నారు.

New Update
Chandrababu: చంద్రబాబు ఇంటివద్ద సెలబ్రేషన్స్.!

Chandrababu:  అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద సంబరాలు మొదలయ్యాయి. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం మొదటిసారి చంద్రబాబు ఇంటికి రావడంతో సిబ్బంది బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉండగా, మంత్రులు చంద్రబాబు ఇంటివద్దకు వరుసగా చేరుకుంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు