CBSE: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు మీకోసం..

సీబీఎస్‌ఈ బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదలైంది. 10వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15 నుండి మార్చి 13 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 2 వరకు నిర్వహించనున్నారు.

New Update
CBSE: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు మీకోసం..

CBSE Board Exams Schedule: సీబీఎస్‌ఈ బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదలైంది. 10వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15 నుండి మార్చి 13 వరకు, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి ఏప్రిల్ 2 వరకు నిర్వహించనున్నారు.

CBSE క్లాస్ 10 బోర్డ్ ఎగ్జామ్ పూర్తి షెడ్యూల్..

ఫిబ్రవరి 19: సంస్కృతం, బెంగాలీ, తమిళం, తెలుగు, గుజరాతీ, మరాఠీ, ఉర్దూ కోర్సు A, ఉర్దూ కోర్సు B, మణిపురి, ఫ్రెంచ్
ఫిబ్రవరి 21: హిందీ కోర్సు A, హిందీ కోర్సు B
ఫిబ్రవరి 26: ఇంగ్లీష్ కమ్యూనికేటివ్, ఆంగ్ల భాష మరియు సాహిత్యం
మార్చి 2: సైన్స్
మార్చి 7: సోషల్ సైన్స్
మార్చి 11: మ్యాథమెటిక్స్ స్టాండర్డ్, మ్యాథమెటిక్స్ బేసిక్
మార్చి 13: కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, AI

CBSE క్లాస్ 12 బోర్డ్ ఎగ్జామ్ షెడ్యూల్..

ఫిబ్రవరి 19: హిందీ ఎలక్టివ్, హిందీ కోర్
ఫిబ్రవరి 22: ఇంగ్లీష్ ఎలక్టివ్, ఇంగ్లీష్ ఎలక్టివ్ CBSE (ఫంక్షనల్ ఇంగ్లీష్), ఇంగ్లీష్ కోర్
ఫిబ్రవరి 26: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఫిబ్రవరి 27: కెమిస్ట్రీ
ఫిబ్రవరి 29: జియోగ్రఫీ
మార్చి 4: ఫిజిక్స్
మార్చి 9: మ్యాథమెటిక్స్,
మార్చి 12: ఫిజికల్ ఎడ్యుకేషన్
మార్చి 14: పంజాబీ, బెంగాలీ, తమిళం, తెలుగు, సింధీ, మరాఠీ, గుజరాతీ, ఇతర ప్రాంతీయ భాషలు
మార్చి 15: సైకాలజీ
మార్చి 18: ఎకనామిక్స్
మార్చి 19: జీవశాస్త్రం
మార్చి 22: పొలిటికల్ సైన్స్
మార్చి 23: అకౌంటెన్సీ
మార్చ్ 26: ఉర్దూ ఎలక్టివ్, సంస్కృతం ఎలక్టివ్, ఉర్దూ కోర్
మార్చి 27: బిజినెస్ స్టడీస్
మార్చి 28: హిస్టరీ
మార్చి 30: సంస్కృతం కోర్
ఏప్రిల్ 2: కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ ప్రాక్టీసెస్


Also Read:

ఎంపీ ఎలక్షన్స్‌పై బీజేపీ ఫోకస్.. టికెట్ కోసం పోటీ పడుతున్న నేతలు..

ప్రొఫెసర్‌కు గుండెపోటు.. సాయం చేసిన విద్యార్థులపై కేసు నమోదు.. ఎందుకంటే..

Advertisment
Advertisment
తాజా కథనాలు