Dwarampudi: మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై కేసు.. అరెస్ట్?

AP: కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనపై కేసు నమోదు చేశారు. కాకినాడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ద్వారంపూడితో పాటు 24 మంది కేసు నమోదు అయింది. A1గా ద్వారంపూడి, A2గా బళ్ల సూరిబాబు పేర్లను చేర్చారు.

New Update
Dwarampudi: మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై కేసు.. అరెస్ట్?

Dwarampudi Chandrasekhar Reddy: కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనపై కేసు నమోదు చేశారు. కాకినాడ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ద్వారంపూడితో పాటు 24 మంది కేసు నమోదు అయింది. A1గా ద్వారంపూడి, A2గా బళ్ల సూరిబాబు పేర్లను చేర్చారు. ఈ నెల 2న కాకినాడలో వైసీపీ నేత సూరిబాబు బిల్డింగ్‌ను కూల్చేందుకు అధికారుల ప్రయత్నం చేయగా ద్వారంపూడి కూల్చివేతను అడ్డుకున్నారు. విధులకు ఆటంకం కలిగించారని ద్వారంపూడిపై అధికారుల ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు.

Also Read: పవన్‌ కు హరిరామజోగయ్య మరో లేఖ!

Advertisment
Advertisment
తాజా కథనాలు