Vinod Kumar: తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలి.. మాజీ ఎంపీ వినోద్ డిమాండ్ TG: విభజన చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి విభజన చట్టంలోనే ఉందని అన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పోరాడాలి అని చెప్పారు. By V.J Reddy 13 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Vinod Kumar: విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఇవ్వాలని అన్నారు బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్. తెలంగాణకు కూడా ఇవ్వాల్సినవి తప్పక ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి విభజన చట్టంలోనే ఉందని అన్నారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ.60 వేల కోట్లు ఇస్తే సంతోషమే అని చెప్పారు. కేంద్రంలో చంద్రబాబుపై ఆధారపడ్డారు కాబట్టి ఏపీకి మాత్రమే ఇస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేయాలని చెప్పారు. LIVE | Ex MP @vinodboianpalli Press Meet at Telangana Bhavan https://t.co/c4yOtnfeli — BRS Party (@BRSparty) July 13, 2024 Also Read: ఐదు యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేయించిన ‘మా’! #brs #vinod-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి