Brahmamudi Serial Kavya: 'బ్రహ్మముడి' కావ్య సీరియల్ లో నటించక ముందు ఏం చేసేదో తెలుసా?

బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య అసలు పేరు దీపికా రంగరాజు. తమిళనాడులోని చెన్నైలో పెరిగింది. న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. ఆ తరువాత తమిళ చిత్రాల్లో నటించి సీరియల్ లో ఎంట్రీ ఇచ్చింది. తన నటనతో ఎంతో క్రేజ్ సంపాదించుకుంటూ బుల్లితెరపై తెగ సందడి చేస్తోంది.

New Update
Brahmamudi Serial Kavya: 'బ్రహ్మముడి' కావ్య సీరియల్ లో నటించక ముందు ఏం చేసేదో తెలుసా?

Brahmamudi Serial Kavya: బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. తన నటనతో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. దీంతో ఆమె అభిమానులు కావ్య గురించి తెలుసుకోవడానికి తెగ ట్రై చేస్తున్నారు.

publive-image

కావ్య అసలు పేరు దీపికా రంగరాజు. తమిళనాడులోని చెన్నైలో పెరిగింది ఈ బ్యూటీ. మోడల్, నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తమిళ చిత్రాల్లో నటించింది. ఆ తరువాత సీరియల్ లో ఎంట్రీ ఇచ్చింది. అయితే, తను మూవీస్ , సీరియల్స్ లో నటించకముందే తమిళ న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిందట.

publive-image

'బ్రహ్మముడి'  సీరియల్ లో బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చిన దీపిక రంగరాజు తన నటనతో ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. హీరో రాజ్‌తో ఎప్పుడూ గొడవపడుతూ తన యాక్టింగ్ తో ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేస్తోంది. అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.

publive-image

అంతేకాదు, బుల్లితెరపై పలు షోస్ కు వస్తూ తన క్యూట్ మాటలతో ఆడియన్స్ ను తెగ అట్రాక్ట్ చేస్తోంది. దీపికా ఎక్కడ ఉంటే అక్కడ సందడి అన్నట్లుగా ఉంటుంది. 'బ్రహ్మముడి'  సీరియల్ బెంగాలీ సీరియల్ ‘గట్చోరా’కి రీమేక్. ఈ సీరియల్ లో మానస్, దీపిక రంగరాజు, హమీదా, కిరణ్ కాంత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

publive-image

Also read: కావ్యకు బిగ్ షాక్.. గర్ల్ ఫ్రెండ్‌తో అడ్డంగా దొరికిపోయిన రాజ్.. ఆమె ఏం చేయనుంది.?

Advertisment
Advertisment
తాజా కథనాలు