Botsa Satyanarayana: వెనుకంజ‌లో బొత్స సత్యనారాయణ.!

విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో అత్యంత కీలక నేత బొత్స సత్యనారాయణ ప్రస్తుతం వెనుకంజ‌లో ఉన్నారు. కూటమి అభ్యర్థి కళా వెంకట్రావు ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. మరి ఈ లీడ్ ఇలాగే కంటిన్యూ అవుతుందా? లేక బొత్స ముందుకు వస్తారా? అనేది చూడాలి.

New Update
Botsa Satyanarayana: వెనుకంజ‌లో బొత్స సత్యనారాయణ.!

Botsa Satyanarayana:  విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి నియోజకవర్గంలో అత్యంత కీలక నేత బొత్స సత్యనారాయణ ప్రస్తుతం వెనుకంజ‌లో ఉన్నారు. కూటమి అభ్యర్థి కళా వెంకట్రావు ఆధిక్యంలో కొన‌సాగుతున్నారు. మరి ఈ లీడ్ ఇలాగే కంటిన్యూ అవుతుందా లేదా బొత్స ముందుకు వస్తారా అనేది చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు