సొంత జిల్లాలో సీఎం రేవంత్ కు బిగ్ షాక్.. డీకే అరుణ విజయం సీఎం రేవంత్ కు బిగ్ షాక్ తగిలింది. సొంత జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపంచుకోలేకపోయారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలిచారు. 6 6వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. By V.J Reddy 04 Jun 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి DK Aruna: సీఎం రేవంత్ కు బిగ్ షాక్ తగిలింది. సొంత జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపంచుకోలేకపోయారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలిచారు. 6 6వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. #dk-aruna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి