/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/bhola-shanker-jpg.webp)
BholaShankar Review:
అజిత్ హీరోగా తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమా ఆధారంగా రూపొందించిన బోళాశంకర్ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. చిరంజీవి సినిమాలో ఉండే ఫైట్స్, డ్యాన్సులు,కామెడీ వంటి అంశాలు ఉన్నా అవి పరమ రొటీన్ గా ఉన్నాయి. సినిమాలో పెద్దగా ట్విస్టులు లేకపోవటం, సన్నివేశాలన్నీ ముందే ఊహించేలా ఉండటం అనేది సినిమాకు పెద్ద లోపం.
తమన్నా హీరోయిన్ గా గ్లామర్ ని ప్రదర్శించింది. చిరంజీవి, తమన్నాల(Tamanna) మధ్య కొన్ని డ్యాన్సు సీక్వెన్స్ లు బావున్నాయి. కీర్తి సురేష్ (Keerthi Suresh) చిరు చెల్లెలుగా నటించింది. అన్న చెల్లెళ్ల మధ్య భావోద్వేగాలు కలిగించే సన్నివేశాలున్నాయి. పవన్ కల్యాణ్ ను అనుకరిస్తూ చిరు చేసిన సన్నివేశాలకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్లాపుల్లో ఉన్న మెహర్ రమేష్ ను దర్శకునిగా ఎంపిక చేయటం మైనస్ అయ్యిందని అంటున్నారు.
Twitter Review:
ఈ మూవీ ముందుగా యూఎస్ వంటి ఓవర్సీస్ లో విడుదల అయ్యింది. అక్కడి రెస్పాన్స్ ఎలా ఉందనేది ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.
చిరంజీవి ఈ సంవత్సరం ప్రారంభంలో వాల్తేర్ వీరియ్యతో మంచి సక్సెస్ ను అందుకున్నారు. ఆచార్య కొంచెం బెడిసికొట్టినా గాడ్ ఫాదర్ వంటి మూవీస్ యావరేజ్ గా ఆడాయి. ఇప్పుడు ఆయనకు బిగ్ హిట్ దక్కింది. ఇప్పుడు ఆ సక్సెస్ ను కంటిన్యూ చేసేందుకు భోళాశంకర్ మూవీతో వస్తున్నారు. మెహర్ రమేశ్ డైరెక్షన్ లో రూపొందించిన ఈ సినిమా ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించారు. తమన్నా ఈ సినిమాలో హీరోయిన్. కీర్తిసురేశ్ చెల్లెలి పాత్రలో యాక్ట్ చేసింది. ఓవర్సిస్ లో ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది. అక్కడి ఆడియోన్స్ ఏమంటున్నారో చూద్దాం.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మేనరిజాన్ని తొలిసారి చిరంజీవి ఇమిటేట్ చేసినట్లు ఉంది. భోళాశంకర్ లో పవన్ తరహాలో చిరంజీవి చేసిన కొన్ని సన్నివేశాలు అభిమానులను అలరిస్తుందని ఓవర్సీస్ ఆడియన్స్ అంటున్నారు. శ్రీముఖితో చిరంజీవి చేసిన ఖుషీ నడుము సీన్ తో థియేటర్లలో అరుపులు కేకలే వినిపించాయి.
#SecondHalf: #BholaaShankar starts off slow and mostly revolves around conflict in the plot. Packed with action and lacks emotion. Age old screenplay and direction. below par music. #MegastarChiranjeevi #MeherRamesh
— TFI Talkies (@TFITalkies) August 10, 2023
ఈ మూవీ ఏవరేజ్ అని చాలా మంది ట్వీట్ చేస్తున్నారు. మెగాఫ్యాన్స్ కు ఈ సినిమా బాగా నచ్చింది. కీర్తిసురేశ్ ను తీసుకెళ్తూ చిరంజీవి ఇచ్చే మాస్ వార్నింగ్ సీన్ సూపర్బ్ గా ఉంటుందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
Mass ని class ని mix చేసి మోత మోగించాడు మెగాస్టార్
— Srini (@SrinuThePrince) August 10, 2023
Ultra stylish Megastar .. 30s lo ఉండే energy
పూనకాలు reloads #BholaaMania #BholaaShankar pic.twitter.com/qSww7SwNtB
Mass ని class ని mix చేసి మోత మోగించాడు మెగాస్టార్
— Srini (@SrinuThePrince) August 10, 2023
Ultra stylish Megastar .. 30s lo ఉండే energy
పూనకాలు reloads #BholaaMania #BholaaShankar pic.twitter.com/qSww7SwNtB
Vedhalam remake ani telusu…
— Akhil Praveen (@akhil_3101) August 10, 2023
Mehar Anna direction ani telusu…
Burra intlo petti vellanu…
Ainaa ekkala…🙏🏻🙏🏻🙏🏻
Vedhalam ki Ajith and Anirudh duty chesaru…ikkada MegaStar ki Meher Anna vunte inkem vuntadi bokka!!#BholaaShankar https://t.co/HxPfIDCWlg
Finally show completed, except for 2 action sequences and 1 comedy scene nothing worked best part of the movie was End Card.
— Peter Reviews (@urstrulyPeter) August 10, 2023
Flop #BholaaShankar
#BholaaShankar :@MeherRamesh & @AnilSunkara1 Garu 1st half ki seperate ga 2nd half ki Seperate ga papers techukovala……Yem Cheyali Sir Papers Techukoni?
— cinee worldd (@Cinee_Worldd) August 10, 2023
https://twitter.com/chaithu4mega/status/1689759200673779715?s=20
https://twitter.com/venkyreviews/status/1689751295916228608?s=20
Dear mega fans.. malli kottinaam.. mark it..
— Lord Shiv🥛 (@lordshivom) August 10, 2023
Flash back super.!! @MukhiSree kummesinav po.. esp ah ha aah haa 😉😉 (Boss at his bestest 😘😘)
Keerthi Suresh ni teesuklethu warning scene mantal 🔥🔥
Bhola song, milky beauty song (costumes 🔥🔥) super..@KChiruTweets emunnav… https://t.co/MQ3n0zZYA1
https://twitter.com/SunShiine0001/status/1689772210074869760?s=20
ఇక మెహర్ రమేశ్ మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. శక్తి, షాడో తీసిని డైరెక్టర్ ఇంతకు మించి ఏం ఇస్తాడని..ఆయర రాడ్ సినిమా తీశారని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఖుషి నడుము సీన్ కొంతమందికి నచ్చలేదు.
Also Read: రాజకీయాల్లో పవన్ కల్యాణ్‌కే నా మద్దతు: రేణూ దేశాయ్