Srirama Sharma: ప్రకృతి జోలికి వెళ్తే పతనం తప్పదు.. అందుకే జగన్ కు శాపం తగిలింది : శ్రీరామ శర్మ ప్రకృతి జోలికి వెళ్తే పతనం తప్పదన్నారు పురాణ, ఇతిహాస విశ్లేషకులు భాస్కర్ భట్ల శ్రీరామ శర్మ. జగన్ నియంత పాలనే తనకు శాపంగా మారి ఓడిపోయేలా చేసిందన్నారు. గౌరవ సభ కౌరవ సభగా మారినప్పుడే పతనం ప్రారంభమైందన్నారు. By Jyoshna Sappogula 20 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి Bhaskar Bhatla Srirama Sharma : ప్రకృతి జోలికి వెళ్తే పతనం తప్పదన్నారు ప్రముఖ పురాణ, ఇతిహాస విశ్లేషకులు భాస్కర్ భట్ల శ్రీరామ శర్మ. RTVతో ఆయన ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చింది.. రుషికొండేనని కామెంట్స్ చేశారు. ఆ భవంతుల నిర్మాణం ఆయన నివాసం కోసమేనని కామెంట్స్ చేశారు. Also read: ప్రతి మంగళవారం ఇలా అవకాశం ఇవ్వండి.. టీటీడీలో కాంగ్రెస్ నేతల ఆందోళన..! తన నియంత పాలనే జగన్ కు శాపంగా మారి ఓడిపోయేలా చేసిందన్నారు. గౌరవ సభ కౌరవ సభగా మారినప్పుడే పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. ఇప్పట్లో ఆయన్ని ఎవరూ నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.. #bhaskar-bhatla-srirama-sharma మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి