author image

Shiva.K

By Shiva.K

తెలంగాణలో ప్రభుత్వం మారడమే కాదు.. పరిస్థితులు కూడా మారుతున్నాయి. ఇన్నాళ్లూ ప్రగతి భవన్ వద్ద ఉన్న ముళ్ల కంచెలను తొలగిస్తోంది కొత్త ప్రభుత్వం. ప్రగతి భవన్ వద్ద సెక్యూరిటీ పరంగా ఏర్పాటు చేసిన భారీ ఇనుప గేట్లు, షెడ్డును తొలగిస్తున్నారు అధికారులు.

By Shiva.K

తెలంగాణ నూతన ప్రభుత్వం ఇవాళ కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు.. 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మంత్రి పదవి కేటాయించిన వారికి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే ఫోన్లు చేశారు.

Advertisment
తాజా కథనాలు