Yellow Alert : రెమాల్ తుఫాన్ పలు రాష్ట్రాలను వణికిస్తుంది. ఇప్పటికే బెంగాల్ లో అల్లకల్లోలం చేస్తున్న రెమాల్... దాని ప్రభావాన్ని ఇతర రాష్ట్రాల మీద కూడా చూపించేందుకు రెడీ అవుతుంది.
Bhavana
Cyclone Remal : పశ్చిమ బెంగాల్ లో రెమాల్ తుపాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితులు అల్లకల్లోలంగా మారాయి. ఇప్పటికే ఈ తుపాన్ ధాటికి ఇద్దరు మృతి చెందగా.. చాలా మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Drunk & Drive Case : దేశ వ్యాప్తంగా కలకలం రేపిన పూణె టీనేజర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసును విచారిస్తున్న పోలీసులు నగరంలోని సాసూన్ జనరల్ ఆసుపత్రికి చెందిన ఇద్దరు వైద్యులను అరెస్ట్ చేశారు.
Road Accident : కృష్ణాజిల్లా బాపులపాడు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో నలుగురు మృతి చెందారు. కోడూరుపాడు హెచ్‌పీ పెట్రోల్ బంక్ దగ్గరలో కారు లారీని ఢీకొట్టింది.
YCP Leaders : ఏపీలో జనసేన, టీడీపీ నేతలే టార్గెట్ గా దాడులు జరుగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దుండగులు మరోసారి రెచ్చిపోయారు.
Pinnelli Ramakrishna Reddy : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి హైకోర్టు మెట్లెక్కారు. హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ వేశారు.
Kakinada Road Accident : కాకినాడ జగ్గంపేట మండలం రామవరం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విశ్రాంత జడ్జితో సహా ఇద్దరు చనిపోయారు.
Car Accident : తిరుపతి జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లి దగ్గర కల్వర్టును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరికీ గాయాలు అయ్యాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/flight.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/cyclone-1-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/toofan-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/cropped-a6-2.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/pune.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/janasena-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/janasena.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/pinnelli-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/car-2-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/car-1-1.jpg)