author image

Bhavana

Russia : మోదీకి శుభాకాంక్షలు తెలిపిన రష్యా అధ్యక్షుడు!
ByBhavana

Vladimir Putin : వరుసగా భారత ప్రధానిగా మూడోసారి పీఠం ఎక్కబోతున్న నరేంద్ర మోదీ కి ప్రపంచ దేశాల నేతల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి.. తాజాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మోదీకి ఫోన్‌ చేసి శుభాభినందనలు తెలిపారు.

NDA : మా విలువైన భాగస్వాములను కలిశామన్న మోదీ!
ByBhavana

Modi - NDA : ఢిల్లీ లో బుధవారం జరిగిన ఎన్డీయే సమావేశం పట్ల మోదీ స్పందించారు. "ఎంతో విలువైన మా ఎన్డీయే భాగస్వాములను కలవడం జరిగింది. జాతీయ పురోభివృద్ధితో పాటు ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడం కూడా మా కూటమి లక్ష్యమని ఆయన వివరించారు.

Advertisment
తాజా కథనాలు