Punjab Woman : అమెరికాలోని న్యూ జెర్సీలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Bhavana
ByBhavana
Vegetable Rates : కూరల్లో కరివేపాకు, కొత్తిమీర అంటే ఎంతో తేలికగా తీసిపడేస్తారు చాలా మంది. కానీ ఇప్పుడు ఆ పని చేయాలంటే వందల రూపాయలను తీసి చెత్తలో పడేయడమే. ఎందుకంటే కూరగాయల ధరలు మండిపోతున్నాయి.
ByBhavana
Heavy Rains : తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం కొన్ని చోట్ల, రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ByBhavana
BRS MLC Kavitha : మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో మాజీ మంత్రులు భేటీ అయ్యారు. తీహార్ జైలుకు వెళ్లి ఆమె పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ByBhavana
JD Lakshmi Narayana : నీట్ పేపర్ లీక్ అయ్యిందంటూ... ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మాజీ జేడీ, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ సంచలన ట్వీట్ చేశారు.
ByBhavana
Pawan Kalyan : ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి పనులను వేగవంతం చేసింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టగా... ఉపముఖ్యమంత్రిగా జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు.
ByBhavana
AP Inter Supplementary Results : ఏపీలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం నాడు విడుదల కానున్నాయి. ముందు ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు, ఆ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు ప్రకటించనున్నారు.
ByBhavana
TTD : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. స్వామివారి సేవకు సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ మంగళవారం నుంచి విడుదల చేయనున్నట్లు టీటీడీ వివరించింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/punjab.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/spinch.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/rain-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/sbitha.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/JD-Lakshmi-Narayana-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/pawan-kalyan-game-changer.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/results-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/chirutha-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/cropped-p7.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ttd-jpg.webp)