author image

Bhavana

Viral Video : గాలిలో తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం!
ByBhavana

Mid Air Collision : ఆకాశంలో ఘోర విమాన ప్రమాదం తృటిలో తప్పింది. రెండు విమానాలు ఆకాశంలో ఒకదాని దగ్గరికి ఒకటి రావడంతో అవి రెండు ఢీకొట్టుకుంటాయా అనేంత ఉత్కంఠ కలిగింది.

Kavitha Kalvakuntla : కవిత లిక్కర్ కేసులో సీబీఐ పిటిషన్ పై విచారణ నేడు
ByBhavana

కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) లిక్కర్ కేసు నేడు విచారణ జరగనుంది. ట్రయల్‌ కోర్టు జడ్జి కావేరి బవేజా ఈరోజు ఈ కేసును విచారణను జరపనున్నారు.

Sukesh : జాక్వెలిన్‌ కు జైలు నుంచే ప్రేమలేఖ రాసిన సుకేశ్‌...100 మందికి ఆ బహుమతులు ఇస్తాడంట!
ByBhavana

మనీలాండరింగ్‌ కేసులో నిందితుడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ జైలు నుంచి మరోసారి బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ కి ప్రేమలేఖను రాశాడు. గతంలో కూడా జాక్వెలిన్‌ (Jacqueline Fernandez) కు సుకేశ్ ప్రేమలేఖలు పంపిన విషయం తెలిసిందే.

Gurukul Students : గురుకుల హాస్టల్ లో విద్యార్థినులను కొరికిన ఎలుకలు!
ByBhavana

Gurukul Students : మెదక్‌ జిల్లాలోని ఓ సాంఘిక గురుకుల హాస్టల్ లో దారుణం జరిగింది. హాస్టల్‌ లో ఎలుకలు కొరకడంతో 12 మంది విద్యార్థినులు గాయపడ్డారు.

Railway : రైల్వే శాఖ కీలక నిర్ణయం... ఇక నుంచి అలా చేస్తే జరిమానా తప్పదు!
ByBhavana

Indian Railways : దేశంలో అతి పెద్ద రవాణావ్యవస్థలో అతి పెద్ద రవాణా వ్యవస్థ రైల్వే అని చెప్పవచ్చు. తక్కువ ఖర్చుని దృష్టిలో పెట్టుకొని చాలామంది రైలులోనే ప్రయాణానికి ఆసక్తి చూపుతుంటారు.

Advertisment
తాజా కథనాలు