author image

Bhavana

Telangana Bonalu : ఈరోజే భవిష్యవాణి.. రాష్ట్రమంతా ఉత్కంఠ!
ByBhavana

Rangam Bhavishyavani : లష్కర్ బోనాలతో సికింద్రాబాద్ వీధుల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. 200 ఎఏళ్లకు పైగా చరిత్ర కలిగిన మహంకాళి అమ్మవారి జాతర తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

Holidays : నేడు విద్యాసంస్థలకు సెలవు!
ByBhavana

Konaseema District : గత కొద్ది రోజులుగా ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో, కోనసీమ జిల్లా లో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు.

Bhadrachalam : 44.4 అడుగులు దాటి ప్రవహిస్తున్న గోదావరి..రెండో ప్రమాద హెచ్చరిక..!
ByBhavana

Godavari : రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 44.4 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

Smoke In Train : రైలులో పొగలు..బయటకు దూకిన ప్రయాణికులు!
ByBhavana

Smoke In Train : బీహార్‌ లోని సమస్తిపూర్‌ రైల్వే స్టేషన్‌ లో బీహార్‌ సంపర్క్‌ క్రాంతి రైలు జనరల్‌ బోగీలో పొగలు రావడంతో ... ప్రయాణికులు ఒక్కసారి అరుస్తూ... కిందకి పరుగులు పెట్టారు. మంటలు వ్యాపిస్తున్నాయని అరుస్తూ ప్రయాణికులు రైలు నుంచి దూకారు.

Advertisment
తాజా కథనాలు