Miss Global India: మిస్ గ్లోబల్ ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకున్న కర్ణాటక భామ! By Bhavana 31 Jul 2024 Sweezal Furtado - Miss Global India: మిస్ గ్లోబల్ ఇండియా-2024 కిరీటాన్ని బెంగళూరుకి చెందిన స్వీజల్ ఫుర్టాడో కైవసం చేసుకుంది.
America Woman : అమెరికా మహిళను అడవిలో గొలుసుతో కట్టేసి..! By Bhavana 30 Jul 2024 US Woman : హారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాకు చెందిన లలితా కయీ కుమార్ అనే మహిళ (50) ను గుర్తు తెలియని వ్యక్తులు అడవిలో చెట్టుకు కట్టేసి వెళ్లిపోయారు.
UP Crime : పంచాయతీ పెద్దల అరాచకం.. వివాహితను చెట్టుకు కట్టేసి.. చెప్పుల దండ మెడలో వేసి! By Bhavana 30 Jul 2024 Extramarital Affair : యూపీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలోని హతిగావ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ని ఛోట్కీ ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన పంచాయతీ పెద్దలు అనాగరికంగా ప్రవర్తించారు.
Kerala : విరిగిపడ్డ కొండ చరియలు.. ఏడుగురి మృతి..! By Bhavana 30 Jul 2024 Kerala - Landslides : కేరళలోని వయనాడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మెప్పాడి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
Jharkhand : పట్టాలు తప్పిన హౌరా-ముంబై ఎక్స్‌ప్రెస్...ఏడుగురు మృతి..60 మందికి By Bhavana 30 Jul 2024 Train Accident : జార్ఖండ్‌లోని చక్రధర్పూర్ రైల్వే డివిజన్లోని బారాబంబో రైల్వే స్టేషన్ సమీపంలో హౌరా ముంబై మెయిల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. రైల్వేలోని మూడు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
Madhya Pradesh : 200 అడుగుల బోరు బావిలో పడ్డ మూడేళ్ల చిన్నారి! By Bhavana 30 Jul 2024 Borewell : మధ్యప్రదేశ్‌లో 200 అడుగుల బోరుబావిలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు పడిపోయింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం. రాష్ట్రంలోని సింగ్రౌలి జిల్లాలోని కసర్ గ్రామంలో సోమవారం ఈ దారుణ ఘటన జరిగింది.
Shiv Sena Leader : ఆటో డ్రైవర్ తో గొడవ.. గుండె ఆగి చనిపోయిన శివసేన నేత కుమారుడు! By Bhavana 30 Jul 2024 Uddhav Thackeray : ఓ రాజకీయ నేత కుమారుడు కారుకు ఆటో అడ్డు వచ్చిన విషయంలో ఆటో డ్రైవర్ తో వాగ్వాదానికి దిగాడు. అయితే అదే సమయంలో గుండె పోటు రావడంతో నిల్చున్న చోటే కుప్పకూలిపోయాడు.