Kangana Ranauth: హసీనా భారత్‌లో సేఫ్‌గా ఉంది...మీరే సురక్షితంగా లేరు: బీజేపీ ఎంపీ కంగనా! By Bhavana 06 Aug 2024
Landslides : విరిగిపడిన కొండచరియలు..13 మంది మృతి! By Bhavana 06 Aug 2024 Heavy Rains : ఇథియోపియా లోని వోలాటా ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 13 మంది మరణించారని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో చాలా మంది గల్లంతు కావడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నాయి.
Movie Tree : నేల కూలిన సినిమా చెట్టు... ఈ చెట్టు ఉంటే.. కచ్చితంగా హిట్టు! By Bhavana 06 Aug 2024 Movie Tree : కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున ఎంతో ఠీవిగా ఉండే 150 సంవత్సరాల భారీ వృక్షం నేలకూలింది. గోదావరి ఒడ్డున ప్రకృతి అందాలకు చిరునామాగా నిలిచే నిద్రగన్నేరు చెట్టు సోమవారం తెల్లవారుజామున పడిపోయింది.
Air India : ఢాకాకు విమాన సర్వీసులను నిలిపివేసిన ఎయిరిండియా! By Bhavana 06 Aug 2024 బంగ్లాదేశ్ లో రిజర్వేషన్ల అమలు విషయంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఎయిర్ ఇండియా (Air India) ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఆ దేశ రాజధాని ఢాకాకు తన విమానాల రాకపోకలను రద్దు చేసింది.
Flight Emergency Landing: ప్రయాణికురాలి తలలో పేలు.. ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ By Bhavana 05 Aug 2024
broadcasting bill 2024: యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు బిగ్ షాక్.. త్వరలోనే ఆ కొత్త చట్టం? By Bhavana 05 Aug 2024
Kothagudem: కేటీపీఎస్‌లో 8 కూలింగ్ టవర్ల కూల్చివేత By Bhavana 05 Aug 2024 Kothagudem Thermal Power Station Cooling Tower Demolished: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కర్మాగారం కూలింగ్ టవర్లను అధికారులు కూల్చేశారు.