Hyderabad : నగరంలో రౌడీషీటర్ దారుణ హత్య By Bhavana 09 Aug 2024 Rowdy Sheeter : బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో కంచన్ బాగ్ కు చెందిన రియాజ్ అనే రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు బాలాపూర్ ఆర్సీఐ రోడ్డులో రియాజ్ ద్విచక్ర వాహనాన్ని కారుతో ఢీకొట్టారు.
AP Govt : గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రక్షాళన ప్రారంభించిన ఏపీ సర్కార్! By Bhavana 09 Aug 2024 AP Government : ఏపీలో మరో వ్యవస్థలో ప్రక్షాళన చేసేందుకు ఏపీ సర్కార్ రెడీ అవుతోంది. నిన్నటి వరకు రెవెన్యూ వ్యవస్థ మీద ఫుల్ ఫోకస్ పెట్టిన ఏపీ సర్కార్... నేటి నుంచి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళన మొదలు పెట్టేందుకు శ్రీకారం చుట్టింది.
Mahesh Babu: పతకం కాదు..మీరే నిజమైన ఛాంపియన్..వినేశ్కి అండగా టాలీవుడ్ సూపర్ స్టార్! By Bhavana 08 Aug 2024
Haryana Govt: వినేశ్ ను పతక విజేతగానే స్వాగతించి సత్కరిస్తాం..హర్యానా ప్రభుత్వం! By Bhavana 08 Aug 2024