ISRO : విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన ఎస్ఎస్ఎల్వీ-డీ3! By Bhavana 16 Aug 2024 ISRO - SSLV-D3 : ఇస్రో చేపట్టిన ఎస్ఎస్ఎల్ వీ - డీ 3 ప్రయోగం విజయవంతం అయ్యింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా 175 కిలోల ఈవోఎస్ 08 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
Election Commission : నాలుగు రాష్ట్రాల ఎన్నికల తేదీ నేడు ప్రకటన! By Bhavana 16 Aug 2024 Election Commission : హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు భారత ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. ఈ క్రమంలోనే జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కూడా పోలింగ్ కేంద్రం నేడు ప్రకటించే అవకాశాలున్నాయి.
ISRO : SSLV-D3 ప్రయోగానికి కౌంట్ డౌన్ షురూ! By Bhavana 16 Aug 2024 ISRO : ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో కొత్త రాకెట్ SSLV D3ని శుక్రవారం ఉదయం 9.17 గంటలకు నింగిలోనికి ప్రయోగించనుంది. అలాగే EOS-08 మిషన్‌గా కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను శాస్త్రవేత్తలు ప్రయోగిస్తున్నారు.
Uttar Pradesh : మరో ఘోరం.. నర్సు పై హత్యాచారం..తొమ్మిదిరోజులకు మృతదేహం గుర్తింపు! By Bhavana 16 Aug 2024 Nurse : పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో కొద్ది రోజుల క్రితం ట్రైనీ డాక్టర్‌పై జరిగిన సామూహిక హత్యాచారానికి ఇప్పటికీ దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే మరో దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.
Road Accident : అర్థరాత్రి ఆర్టీసీ బస్సు బోల్తా.. 29 మంది ప్రయాణికులు! By Bhavana 16 Aug 2024 TGSRTC BUS : ఏపీలోని బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలో రాధాకృష్ణపురం సమీపంలో అర్థరాత్రి సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న టీజీఎస్ర్టీసీ బస్సు బోల్తాపడింది.
Independence Day Special Story: కొడుకును పణంగా పెట్టి...భగత్‌సింగ్ ను కాపాడిన బాబీ! By Bhavana 15 Aug 2024