Megastar Birthday Treat: మెగాస్టార్ బర్త్ డే స్పెషల్.. అర్థరాత్రి ''విశ్వంభర'' అదిరిపోయే ట్రీట్! By Bhavana 22 Aug 2024
Chandrababu Naidu: ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే ..వారికి అదే చివరి రోజు: చంద్రబాబు! By Bhavana 22 Aug 2024
Andhra Pradesh: అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలుడు..18 కి చేరిన మృతుల సంఖ్య! By Bhavana 22 Aug 2024
Cars Recall : లక్ష కార్లను వెనక్కి తీసుకుంటున్న కియా, టెస్లా కంపెనీలు.. ఎందుకో తెలుసా! By Bhavana 21 Aug 2024 KIA - TESLA : కియా,టెస్లాతోపాటు మరో రెండు కార్ల కంపెనీలు లక్షకు పైగా కార్లను వెనక్కి తీసుకోనున్నట్లు సమాచారం. ఆ కంపెనీల కార్లలో లోపాల వల్ల కంపెనీలు ఆ కార్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నాయి.
Reactor Blast : అచ్యుతాపురం సెజ్ లో పేలిన రియాక్టర్..18 మందికి పైగా! By Bhavana 21 Aug 2024 Reactor Explode : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని ఓ ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. సెజ్ లోని ఎసెన్సియా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం రియాక్టర్ పేలి సుమారు 18 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి.
Supreme Court : ఓటు కు నోటు కేసులో చంద్రబాబు కు భారీ ఊరట By Bhavana 21 Aug 2024 Alla Ramakrishna Reddy : తెలంగాణలోని ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టుకు వెళ్లిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డికి పెద్ద ఎదురు దెబ్బే తగిలింది. ఆయన వేసిన రెండు పిటిషన్లను ధర్మాసనం కొట్టేవేసింది.
Scissor : కనిపించని కత్తెర... ఆగిపోయిన 36 విమానాలు .. ఆలస్యమైన 200 సర్వీసులు! By Bhavana 21 Aug 2024 Scissors : సాధారణంగా విమానాలు రద్దు అయిన ఆలస్యమైన దానికి వాతావరణం అనుకూలించకనో.. ఏవైనా సాంకేతిక సమస్యల వలనో జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఓ కత్తెర వల్ల ఏకంగా 36 విమానాలు ఆగిపోగా.. ఏకంగా 200 సర్వీసులు ఆలస్యమయ్యాయి.