Modi : మోడీకి అమెరికా అధ్యక్షుడి నుంచి ఫోన్.. ఏ అంశాల గురించి చర్చించారంటే! By Bhavana 27 Aug 2024 Modi - Biden : భారత ప్రధాని నరేంద్ర మోడీకి అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్దం, బంగ్లాదేశ్‌లోని హిందువులతో పాటు మైనారిటీల భద్రత అంశాల పై మోడీతో బైడెన్ చర్చించారు.
Kolkata Case : నాకేం తెలియదు.. నేను వెళ్లేసరికే ఆమె చనిపోయింది! By Bhavana 27 Aug 2024 Kolkata Junior Doctor : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు పోలీసులు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో నిందితుడు అసత్యచ పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తుంది.
Noida : హెల్మెట్ పెట్టుకోలేదని... కారు డ్రైవర్ కు ఫైన్.. ఎంతో తెలుసా! By Bhavana 26 Aug 2024 Noida Police : బండి మీద వెళ్లేప్పుడు హెల్మెట్ ధరించలేదని చాలా మందికి ట్రాఫిక్ అధికారులు జరిమానా విధించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే తాజాగా కారు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ కట్టాలంటూ..ఓ నోటీసు పంపించారు. యూపీలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Actor Darshan : దర్శన్ వీఐపీ ట్రీట్మెంట్.. ఏడుగురు అధికారుల సస్పెన్షన్! By Bhavana 26 Aug 2024 కన్నడ సినీ నటుడు దర్శన్ (Actor Darshan) తూగుదీపకు జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించారనే ఆరోపణలతో ఏడుగురు అధికారులను కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జైలు లోపల దర్శన్ ఓ కుర్చీలో కూర్చుని సిగరెట్ తాగుతూ వున్న ఫొటో ఒకటి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
Russia-Ukraine : రష్యాపై డ్రోన్ దాడి.. 38 అంతస్తుల భవనంపై.. By Bhavana 26 Aug 2024 Russia-Ukraine War : రష్యా , ఉక్రెయిన్ దాడుల నేపథ్యంలో సోమవారం రష్యాలోని 38 అంతస్తుల ఎత్తైన భవనం పై డ్రోన్ దాడి జరిగింది. ఓ ఎగిరే డ్రోన్ నేరుగా భవనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
Kannada Actor Darshan : నిందితుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలు! By Bhavana 26 Aug 2024 Darshan : అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్ కి రాచమర్యాదలు లభిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించి ఆదివారం సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ గా మారింది.
Sri Krishnashtami : మీరు పట్టిందల్లా బంగారం కావాలా..? అయితే ఆ చిన్ని కిట్టయ్యను ఈ పూలతో పూజించేయండి మరి! By Bhavana 26 Aug 2024 Lord Krishna : శ్రావణ మాసం మొదలైపోయింది...ఇక పండుగల సీజన్ మొదలైపోయినట్లే.. వరలక్ష్మి వ్రతం, శ్రావణ పూర్ణిమ, కృష్ణాష్టమి.. ఇలా వరుస పెట్టి పండుగలు అన్ని వచ్చేస్తాయి. ఈ పండుగలలో చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే శ్రీ కృష్ణాష్టమి ఒకటి .