Revanth Reddy : నా మాటలు వక్రీకరించారు... సుప్రీం సీరియస్ అవ్వడం పై రేవంత్! By Bhavana 30 Aug 2024 Revanth Reddy : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ రావడం పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని సుప్రీం కోర్టు ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేసింది.
Gudlavalleru : గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల కలకలం By Bhavana 30 Aug 2024 Hidden Camera's : కృష్ణాజిల్లా లోని గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల కలకలం రేగింది. కాలేజీలో గురువారం అర్థరాత్రి దాటాక విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. బాలికల హాస్టల్ వాష్రూమ్ లో హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.
South Central Railway : రైల్వే ప్రయాణీకులకు శుభవార్త... 60 ప్రత్యేక రైళ్లను పొడిగించిన సౌత్ సెంట్రల్ రైల్వే! By Bhavana 30 Aug 2024 South Central Railway : సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం వివిధ మార్గాల మధ్య నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను ఇంకా పొడిగిస్తున్నట్లు వివరించింది.. అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.
Pawan Kalyan : ఆడపడచులకు పవన్ పసుపు,కుంకుమ కానుక! By Bhavana 30 Aug 2024 Pawan Kalyan : నేడు శ్రావణ మాసం చివరి శుక్రవారం అవ్వడంతో కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహిస్తున్నట్లు ఆలయాధికారలు తెలిపారు.
Rains In Telangana : బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాయుగుండంగా మారే ఛాన్స్! By Bhavana 30 Aug 2024 Heavy Rains : తెలంగాణలో 4 నుంచి 11 జిల్లాల్లో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలోనే ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది.
Nuzividu Triple IT: ట్రిపుల్ ఐటీ లో వెయ్యి మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత! By Bhavana 29 Aug 2024