author image

Nikhil

సంగని నిఖిల్ కుమార్ తొమ్మిదేళ్లుగా తెలుగు జర్నలిజంలో ఉన్నారు. సాక్షి జర్నలిజం స్కూల్ లో శిక్షణ పొందారు. సాక్షి ప్రింట్ మీడియాలో రెండేళ్లకు పైగా పని చేశారు. అనంతరం ఆంధ్రజ్యోతి ప్రింట్ మీడియాలో ఏడాదికి పైగా పని చేశారు. ఆ తర్వాత డిజిటల్ మీడియాలోకి ప్రవేశించి.. లోకల్ న్యూస్ యాప్ లో 6 నెలలు, న్యూస్18 తెలుగులో మూడేళ్లు పని చేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండేళ్లుగా పని చేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, జాబ్స్, నేషనల్, ఇంటర్నేషనల్ తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎంపికలో ఊహించని ట్విస్ట్.. ఆ మహిళా నేతకే ఛాన్స్?
ByNikhil

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ రావడంతో బీజేపీ అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టింది. లంకల దీపక్ రెడ్డి, జుటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, ఆకుల విజయ, అట్లూరి రామకృష్ణతో పాటు నందమూరి సుహాసిని, జయసుధ, బండారు విజయలక్ష్మి కూడా టికెట్ రేసులో ఉన్నారు. హైదరాబాద్ | Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News

Jubilee Hills By Elections: నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. షెడ్యూల్ విడుదల!
ByNikhil

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికను నవంబర్ 11న నిర్వహించనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ | Short News | Latest News In Telugu

Supreme Court: తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!
ByNikhil

తెలంగాణ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ విషయంపై హైకోర్టుకే వెళ్లాలని స్పష్టం చేసింది. Short News | Latest News In Telugu

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో బిగ్ ట్విస్ట్.. మళ్లీ తెరపైకి అజారుద్దీన్ పేరు?
ByNikhil

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో టికెట్ రేసు నుంచి తప్పుకున్న అజారుద్దీన్ మనస్సు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

పార్టీ నడిచే పద్ధతి ఇదేనా? BJP మీటింగ్ లో భగ్గుమన్న ఎంపీ కొండా, ఎమ్మెల్యే కాటిపల్లి!
ByNikhil

తెలంగాణలో బీజేపీలో మరోసారి అసంతృప్త జ్వాలలు భగ్గుమన్నాయి. పార్టీ నాయకత్వంపై ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకట్ రమణా రెడ్డి ఫైర్ అయ్యారు. Latest News In Telugu | రాజకీయాలు | తెలంగాణ | Short News

BIG BREAKING: తెలంగాణ స్థానిక ఎన్నికల్లో మరో బిగ్ ట్విస్ట్.. సుప్రీంకోర్టుకు చేరిన పంచాయితీ!
ByNikhil

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై మరో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయాలు | Short News | Latest News In Telugu

ఇక సెలవు.. ముగిసిన దామోదర్ రెడ్డి అంత్యక్రియలు.. అభిమానుల కన్నీటి వీడ్కోలు-PHOTOS
ByNikhil

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు కొద్ది సేపటి క్రితం ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. నల్గొండ | Latest News In Telugu | తెలంగాణ | Short News

Vallabhaneni Vamshi: పాలిటిక్స్ మొదలు పెట్టిన వల్లభనేని వంశీ.. మళ్లీ యాక్టీవ్-VIDEO
ByNikhil

గన్నవరం మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మళ్లీ యాక్టీవ్ అయ్యారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తాజాగా ఓ వాటర్ ట్యాంకర్ ను ప్రారంభించారు. Latest News In Telugu | Short News

రాంరెడ్డి దామోదర్ రెడ్డికి సీఎం రేవంత్, మంత్రుల నివాళి-PHOTOS
ByNikhil

అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి పార్థీవ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు నివాళులర్పించారు. దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Alai Balai: దత్తాత్రేయ అలయ్ బలాయ్ కు తరలివచ్చిన నేతలు, సినీ ప్రముఖులు-PHOTOS
ByNikhil

మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఈ రోజు అలయ్ బలయ్ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీలకు అతీతంగా వేడుకలకు హాజరయ్యారు. సినీ నటులు నాగార్జున, బ్రహ్మానందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Advertisment
తాజా కథనాలు