Gaddar Awards: ఇకపై గద్దర్ జయంతి రోజు కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్ అవార్డులు ప్రధానం చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

Nedunuri Srinivas
Free Bus Scheme: టీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణాన్ని రద్దు చేయాలని నాగోలుకు చెందిన హరిందర్ అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు.
Gaddar Jayanti: గద్దర్ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ మేరకు రవీంద్రభారతిలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఉద్యమకారుడిగా, మహా విప్లవ కవిగా తన జీవితాన్ని బడుగు బలహీనవర్గాల కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి గద్దర్(Gaddar). తుది శ్వాశ వరకు అణగారిన వర్గాల కోసమే పాటుపడి, తన పాట(Song) తో జనం గుండెల్లో చిరస్తాయిగా నిలిచిపోయిన ప్రజా గాయకుడు గద్దర్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ జూపల్లి కృష్ణారావు తెలిపారు.
Gaddar Statue: ప్రజా యుద్ధనౌక గద్దర్ విగ్రహం ఏర్పాటు విషయంలో ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/ap-govt-jpg.webp)