author image

Bhoomi

Big Breaking : జపాన్‌లో భారీ భూకంపం,సునామీ హెచ్చరికలు జారీ..!!
ByBhoomi

జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈశాన్య ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించడంతో అక్కడి వాతావరణ శాఖ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

TTD Jobs: టీటీడీలో ఉద్యోగాలు.. నెలకు రూ.1.50 లక్షల వేతనం.. ఇలా అప్లై చేసుకోండి..!!
ByBhoomi

టీటీడీ ఆధ్వర్యంలోని డిగ్రీ కాలేజీలు, ఓరియంటల్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. TTD Recruitment

Hyderabad Numaish : కరోనా ఎఫెక్ట్.. ఈ రూల్ పాటించకుంటే నుమాయిష్ కు నో ఎంట్రీ!
ByBhoomi

83వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నేడు సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించనున్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు 45రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది.కోవిడ్ నేపథ్యంల నుమాయిష్ కు వచ్చేవాళ్లకు మస్క్ తప్పనిసరి చేశారు.

New Year : కొత్త ఏడాది గ్రాండ్ ఓపెనింగ్...ఈనెలలో లాంచ్ కానున్న 3 ఎస్ యూవీలు ఇవే..!!
ByBhoomi

కొత్త ఏడాది 2024 జనవరి నెలలో ఆటోరంగానికి చెందిన ప్రముఖ కంపెనీలు మూడు కార్లను విడుదల చేయబోతున్నాయి. ఇందులో మెర్సిడెస్ , కియా సొనెట్, హ్యుందాయ్ క్రెటా వంటి కంపెనీలు ఉన్నాయి.

New Year 2024: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో రికార్డు.. హైదరాబాద్ లో ఒక్క రాత్రే  ఎంత మంది దొరికారంటే?
ByBhoomi

కొత్త ఏడాది వేడుకల వేళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు మహిళలతో సహా 1239 మంది పై కేసులు నమోదు చేశారు.

ISRO : ఇస్రో PSLV-C58 మిషన్ విజయవంతం..తొలిసారిగా భారత్ పోలారి మెట్రి మిషన్..!!
ByBhoomi

కొత్త ఏడాది తొలిరోజు ఇస్రో కీలక ప్రయోజం సక్సెస్ అయ్యింది. 480 కిలోల ఎక్స్పోషాట్ ఉపగ్రహాన్ని PSLV-C58 మోసుకెళ్లింది. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్పో పో శాట్ కక్షలోకి చేరింది.

TTD : 2023లో తిరుపతి శ్రీవారి హుండీ ఆదాయం ఎన్ని వందల కోట్లో తెలుసా?
ByBhoomi

తిరుమల శ్రీవారు...తిరుమల లడ్డూ...తిరుమల హుండీ ఎంత ఫేమసో తెలిసిందే. ఎందుకంటే ఆ వడ్డీకాసుల వాడీకి కానుకలు, నగదులు సమర్పించేందుకు భక్తులు పోటీ పడుతుంటారు.

Hyderabad Water Supply : రెండు రోజుల పాటు ఆ ఏరియాల్లో వాటర్ బంద్.. న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ వాసులకు షాక్!
ByBhoomi

హైదరాబాద్ వాసులకు అలర్ట్. ఈనెల 3, 4వ తేదీల్లో తాగునీరు బంద్ కానున్నాయి. మహానగరానికి తాగునీటి సరఫరా చేస్తున్న కృష్ణా డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయి ఫేజ్‌-1లో సంతోష్‌నగర్‌ దగ్గరున్న 1600 ఎంఎం డయా ఎంఎస్‌ గ్రావిటీ మెయిన్‌ పైపులైన్‌కు జంక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

LPG Price : కొత్త ఏడాది కానుక...తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలు..!!
ByBhoomi

ఈరోజు నుండి మీకు తక్కువ ధరలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ లభిస్తుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ 19 కిలోల గ్యాస్ సిలిండర్ కొత్త ధరలను విడుదల చేసింది. అయితే, వంటగదిలో ఉపయోగించే ఎల్‌పిజి సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.

PM Kisan Scheme : రైతులకు కేంద్రంలోని మోదీ సర్కార్ శుభవార్త.. ఖాతాల్లోకి రూ. 8వేలు..!!
ByBhoomi

రైతులకు కొత్త ఏడాది శుభవార్త చెప్పనుంది కేంద్రంలోని మోదీ సర్కార్. పీఎం కిసాన్ స్కీం డబ్బులను భారీగా పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నిర్మలా సీతారామన్ ఈ ఏడాది తీసుకువచ్చే బడ్జెట్ లో మరో ఇన్ స్టాల్ మెంట్ అదనంగా ఇవ్వవచ్చని నివేదికలు చెబుతున్నాయి. అంటే మరో రూ. 2వేలు అదనంగా జమ కానున్నాయి.

Advertisment
తాజా కథనాలు