author image

Bhoomi

Viral Video: రామభక్తురాలి భక్తిభావం.. జైశ్రీరాం జెండాతో 13వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్..!!
ByBhoomi

అయోధ్యలోని రామమందిరంలో జనవరి 22న ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ నేథ్యంలో ప్రయాగ్ రాజ్ కు చెందిన అనామిక శర్మ గొప్ప సాహసం చేసింది. జైశ్రీరాం జెండాతో 13వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసింది. జైశ్రీరామ్ అని రాసి ఉన్న జెండా పట్టుకుని బ్యాంకాక్ లో స్కైడైవింగ్ చేసింది.

Health Tips: మీ మానసిక,శారీరక ఆరోగ్యం బాగుండాలంటే...ఈ ఆహార పదార్థాలు తప్పకుండా తినాల్సిందే..!!
ByBhoomi

శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే దాన్ని సంపూర్ణ ఆరోగ్యం అంటారు. మానసికంగా, శారీరకంగా బాగుండాలంటే మీ ఆహారంలో ఖచ్చితంగా నట్స్, దుంపలు, బీన్స్ చేర్చుకోవాలి. ఇవి చాలా తీవ్రమైన వ్యాధులను దూరం చేస్తాయి.

PM Modi: కొత్త సంవత్సరంలో మహిళలకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..ఆ స్కీమ్ పొడిగించే ఛాన్స్..?
ByBhoomi

న్యూఇయర్ లో మహిళలకు మోదీసర్కార్ గుడ్ న్యూస్ అందించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం మరోసారి ఫేమ్ స్కీంను పొడిగించే అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఫేమ్ 3 ని తీసుకొచ్చేందుకు సర్కార్ కసరత్తు చేస్తుందని సమాచారం.

RBI: ఆర్బీఐ కీలక చర్యలు..ఆ ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ నిబంధన ఎత్తివేత..!
ByBhoomi

మినిమం బ్యాలెన్స్ విషయంలో ఆర్బీఐ కీలక చర్యలు తీసుకుంది. 2ఏళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరపని ఖాతాలపై కనీస బ్యాలెన్స్ నిర్వహించేందుకు బ్యాంకులు జరిమానా విధించలేవని ఆర్టీఐ తెలిపింది. మినిమం బ్యాలెన్స్ నిబంధనను ఆర్బీఐ ఎత్తివేసింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

Ayodhya: మీరు అయోధ్య రామాలయానికి వెళ్లినప్పుడు వీటిని చూడటం అస్సలు మిస్ అవ్వకండి..!!
ByBhoomi

జనవరి 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరగనుంది. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు ఇప్పటికే సిద్ధమయ్యారు. అయోధ్య రామమందిరాన్ని సందర్శించేటప్పుడు మనం ఏ ఆలయాలను సందర్శించవచ్చు? వివరాల కోసం ఈ స్టోరీలోకి వెళ్లండి. 

Ram Mandir Ayodhya : అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక..వీడియో వైరల్..మీరూ ఓ లుక్కేయ్యండి..!!
ByBhoomi

తన నాథుని రాక కోసం అయోధ్య నగరం ముస్తాబవుతోంది. జనవరి 22న శ్రీరామ మందిరంలో రాంలల్లాను ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీవీఐపీలు వస్తారు. వారందరికీ ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఈ ఆహ్వాన పత్రిక శ్రీరాముని రాకకు సంబంధించిన ఈ ప్రత్యేక దినాన్ని మరింత దివ్యంగా మారుస్తోంది.

Ayodhya Ram Mandir : 392 స్తంభాలు, 44 తలుపులు, 161 అడుగుల ఎత్తు..అయోధ్య రామమందిరం ప్రత్యేకతలు తెలుసా.!!
ByBhoomi

అయోధ్యాపురి రామాలయ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వెయ్యేళ్లవరకు చెక్కుచెదరదు. తూర్పు-పడమర పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. ప్రతి అంతస్తులో ఆలయం 20 అడుగుల ఎత్తులో ఉంది. దీనికి 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి.

Health Tips : శిల్పాశెట్టి లాంటి ఫిగర్ కావాలంటే... బ్రేక్ ఫాస్టు టిఫిన్ ఇలా చేయండి..!!
ByBhoomi

వోట్స్ చీలా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి దీన్ని క్రమం తప్పకుండా బ్రేక్ ఫాస్టులో చేర్చుకుంటే బరువు సులభంగా తగ్గవచ్చు.

Advertisment
తాజా కథనాలు