author image

Bhoomi

By Bhoomi

అయోధ్య రాముడి భక్తులకు శుభవార్త. అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడి చిత్రాలతో కూడిన వెండి నాణేలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ముంబై బులియన్ మార్కెట్ ఈ వెండి నాణేలను విడుదల చేయనుంది. త్వరలోనే వ్యాపారు నాణేలను తీసుకువచ్చి ఆఫ్ లైన్ తోపాటు ఆన్ లైన్ లోనూ విక్రయించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

By Bhoomi

పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్-గయా రైల్వే సెక్షన్ లోని కర్వాండియా రైల్వే స్టేషన్ కు సమీపంలో బనారస్-రాంచీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై కొందరు రాళ్లు రువ్వారు. దీంతో ఓ కోచ్ కిటికీలు పగిలాయి. బనరాస్ నుంచి రాంచీకి వెళ్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ ససారం రైల్వే స్టేషన్ దగ్గర్లో ఈ ఘటన జరిగింది.

By Bhoomi

పిల్లలకు మొదటి గురువు తల్లిదండ్రులు. పిల్లలు తమ తల్లిదండ్రులను అనుకరిస్తుంటారు. అందుకే చిన్నప్పుడే పిల్లలను సరైన మార్గంలో పెడితే వయస్సు పెరుగుతున్నా కొద్దీ మంచి అలవాట్లను అలవర్చుకుంటారు. భారతీయ మధ్యతరగతి తల్లిదండ్రులందరూ సాధారణంగా తమ పిల్లలకు నేర్పించే 10 ముఖ్యమైన అలవాట్లు ఏవో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

By Bhoomi

న్యూమరాలజీ ప్రకారం, ఫోన్ నంబర్ కూడా మీకు అదృష్టాన్ని తెస్తుంది. కాబట్టి మీరు ఈ నంబర్లలో కొన్నింటిని మీ ఫోన్ నంబర్‌గా ఎంచుకోవడం ద్వారా అదృష్టాన్ని సంపాదించవచ్చు. ఆ సంఖ్యల గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

By Bhoomi

ఎత్తైన బిల్డింగ్ పై నుంచి దూకి యూట్యూబర్ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పై నుంచి దూకడంతో వారు మరణించారు. షూటింగ్ సమయంలో జరిగిన గోడవ నేపథ్యంలో సహజీవనం చేస్తున్న ఈ జంట ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది.

By Bhoomi

ఇన్ఫినిక్స్ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఇన్పినిక్స్ నోట్ 40 ప్రో 5జీని ప్రారంభించింది. బడ్జెట్ ధరలోనే భారత్ లో రెండు ఫోన్లను ఆవిష్కరించింది. ఇన్పినిక్స్ నోట్ 40 ప్రో 5జీ, ఇన్పినిక్స్ నోట్ 40 ప్రో ప్లస్ 5జీ. వీటి స్పెసిఫికేషన్స్, ధర గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

By Bhoomi

సొంతంగా వ్యాపారం చేయాలని ప్లాన్ చేస్తున్నారా?ఎలాంటి వ్యాపారం ప్రారంభించాలో అర్థం కావడం లేదా? అయితే మీకోసమే ఈ బిజినెస్ ఐడియాస్. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే బిజినెస్ ఐడియాలను మీకోసం అందిస్తున్నాం. ఈ స్టోరీలోకి వెళ్లండి.

By Bhoomi

వాషింగ్ మెషీన్ ఎక్కువ కాలం సరిగ్గా పనిచేయాలంటే దాని గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లాగే వాషిన్ మెషీన్ శుభ్రత కూడా ముఖ్యమన్న సంగతి చాలా మందికి తెలియదు. వాషిన్ మెషిన్ వాడేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

By Bhoomi

పోలింగ్ కేంద్రం దగ్గరకు రాలేనివారికి ఈ ఎన్నికల్లో ఇంటి వద్దే ఓటు వేసే సౌకర్యం కల్పిస్తూ సీఈసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సౌకర్యాన్ని 85ఏండ్లు పైబడిన ఓటర్లు, దివ్యాంగులు వినియోగించుకోవచ్చు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన 5రోజుల్లోగా అర్హులైన ఓటర్లు ఇంటి వద్ద ఓటు వేసేందుకు 12డి ఫారమ్ ను పూర్తి చేసి రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి.

Advertisment
తాజా కథనాలు