author image

Bhoomi

Rs 10 Note: ఈ 10.రూపాయల నోటు మీ దగ్గర ఉందా? అయితే మీరు రాత్రికి రాత్రే లక్షాధికారి అవ్వడం ఖాయం..!!
ByBhoomi

మీదగ్గర 786 నెంబర్ ఉన్న రూ. 10నోటు ఉంటే మీరు లక్షాధికారి అవ్వడం ఖాయం. ఈ నోట్ ను అన్ లైన్లో విక్రయించడం ద్వారా మీరు 4లక్షల రూపాయలను సంపాదించుకోవచ్చు. మీ నోట్‌ని ఫోటో తీసి Quikr వెబ్‌సైట్‌లో యాడ్‌గా పోస్ట్ చేయాలి.

Indian Army Recruitment 2024 : గ్రాడ్యుయేట్లకు ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు..పూర్తి వివరాలివే..!!
ByBhoomi

Indian Army Recruitment 2024 : NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ రిక్రూట్‌మెంట్ 2024 ద్వారా ఇండియన్ ఆర్మీలో 55 ఖాళీగా ఉన్న పురుషులు, మహిళల పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చివరి తేదీ 6 ఫిబ్రవరి 2024. 50 శాతం మార్కులతో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండటం తప్పనిసరి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in దరఖాస్తు చేసుకోవచ్చు.

PM Modi: మోదీ సర్కార్ కీలక ప్రకటన...లబ్దిదారులకు రూ. 5లక్షలు. వెంటనే ఈ విధంగా చేయండి..!!
ByBhoomi

ఆయుష్మాన్ కార్డు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సర్కార్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో భాగంగా తీసుకువచ్చింది. ఈ స్కీం ఇప్పుడు జన్ ఆరోగ్య యోజన పేరుతో కూడా పిలుస్తున్నారు. ఈ పథకం కింద కార్డు కలిగినవారు ప్రతిఏడాది రూ. 5లక్షల వరకు ఫ్రీ ట్రీట్ మెంట్ తీసుకుంటారు ఈ స్కీం కింద గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం లభిస్తుంది.

Bomb Hoax in Flight: విమానంలో సీటు కింద బాంబు..ప్రయాణికుడు అరెస్టు..!!
ByBhoomi

ముంబై నుంచి లక్నో వెళ్తున్న విమానంలో బాంబు ఉందని ప్రయాణికుడు చెప్పడంతో కలకలం రేగింది. అప్రమత్తమైన సెక్యూరిటీ ఆ విమానాన్ని క్షణ్ణంగా తనిఖీ చేశారు. బాంబు లేదని నిర్థారించారు. బాంబు ఉందని బెదిరించిన ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు.

BIG BREAKING: రేషన్ కార్డుల గడువు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం..!!
ByBhoomi

రేషన్ కార్డుల ఈ కేవైసీ గడువును ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జనవరి 31తో ఈ గడువు ముగియనుంది. త్వరగా ఈ కేవైసీ చేయించుకోవాలని సూచించడంతో రేషన్ దుకాణాల దగ్గర జనాలు బారులు తీరుతున్నారు. పలు రకాల సమస్యలు తలెత్తడంతో గడువు పొడిగించాలని డిమాండ్స్ రావడంతో ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.

Rajouri Fire: LOC సమీపంలో భారీ అగ్నిప్రమాదం, మందుపాతరలో పేలుళ్లు..!!
ByBhoomi

పూంచ్ జిల్లాలోని బాల్నోయ్, కృష్ణా ఘాటి సెక్టార్లలో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.సరిహద్దుల్లో చొరబాట్లను అరికట్టేందుకు వేసిన మందుపాతరలపైకి మంటలు చెలరేగాయి. మంటల కారణంగా నిరంతరం పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు మంటలను అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది నిరంతరం ప్రయత్నిస్తున్నారు.

KTR : కాంగ్రెస్ మైనార్టీలపై పగ పట్టింది: కేటీఆర్
ByBhoomi

ఆర్ఎస్ఎస్ మూలాలున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.దేశంలోని బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు బుల్డోజర్ పాలసీతో మైనార్టీ ఆస్తులను, హక్కులను హరిస్తుంటే, రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అదే బుల్డోజర్ పద్ధతిలో మైనార్టీలపైన ప్రతీకారం తీర్చుకుంటున్నారన్నారు.

Kaleswaram : కాళేశ్వరంపై నిపుణుల కమిటీ .. మూడు బ్యారేజీలపై లోతుగా అధ్యయనం..!!
ByBhoomi

కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నాణ్యతపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బ్యారేజీల పటిష్టత, కుంగిపోయిన పిల్లర్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో లోతుగా సంపూర్ణంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు.

Cars Recall: 2లక్షల కార్లను రీకాల్ చేసిన టెస్లా..కారణం ఇదే..!!
ByBhoomi

అమెరికన్ కార్ల తయారుదారీ సంస్థ టెస్లా అమెరికాలో దాదాపు 2లక్షల కార్లను రీకాల్ ప్రకటించింది. కారు రివర్స్ లో ఉన్నప్పుడు బ్యాకప్ కెమెరా పనిచేయడంలేదనే కారణంతో కంపెనీ రీకాల్ ప్రకటించినట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు