వేతనాలపై మూలం వద్ద పన్ను మినహాయింపు టీడీఎస్లకు సంబంధించిన ఉద్యోగులకు మెసేజ్ లు పంపిస్తోంది ఐటీశాఖ. ఇప్పటికే చాలా మందికి మెసేజ్ లు వచ్చాయి. దీంతో చాలా మంది ఎక్స్ ట్రా ట్యాక్స్ చెల్లించాలేమోనని ఆందోళన చెందుతున్నారు. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
Bhoomi
ByBhoomi
WhatsApp Status New Update: యూజర్ల ప్రైవసీని గోప్యంగా ఉంచుతూనే అధునాతన ఫీచర్లను పరిచయం చేస్తోంది వాట్సాప్.
ByBhoomi
ఆన్ లైన్ డెలివరీ ఫ్లాట్ ఫాం జొమాటో కొత్త సర్వీసులకు శ్రీకారం చుట్టింది. పెద్ద పెద్ద ఆర్డర్లకు స్పెషల్ ప్లీట్ ను ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వాహనాల్లో ఈ ఆర్డర్ ను డెలివరీ చేస్తుంది. ఈ మేరకు కంపెనీ సీఈఓ దీపిందర్ గోయెల్ కొత్త సర్వీసు వివరాలను ఎక్స్ లో పోస్టు చేశారు.
ByBhoomi
SRH : ఐపీఎల్ 2024 30వ మ్యాచ్‌లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. 25 పరుగుల తేడాతో హైదరాబాద్ హ్యట్రిక్ విజయం అందుకుంది. 288 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగుళూరు 7 వికెట్ల నష్టంతో 262 పరుగులు చేసింది.
ByBhoomi
Bus Accident : ఒడిశా లో ఘోర ప్రమాదం జరిగింది. జాజ్ పూర్లో కోల్ కతా వెళ్లే వంతెన పై నుంచి బస్సు కింద పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మరణించారు. మరో 40 మంది తీవ్ర గాయాలయ్యాయి.
ByBhoomi
Hanuman : మంగళవారం ఈ పనులు చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఆంజనేయ స్వామి నామస్మరణతో ఏం చేయాలి.? మంగళవారం నాడు ఎలాంటి పనులు చేస్తే మీ లాభం, విజయం లభిస్తుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
ByBhoomi
RCB vs SRH : ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ సంచలనం క్రియేట్ చేసింది. సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచులో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. తన రికార్డును తానే బద్దలుకొట్టి రికార్డు బ్రేక్ చేసింది. బెంగుళూరుపై 287 పరుగులు చేసింది హైదారాబాద్.
ByBhoomi
ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు పిటిషన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారించిన కోర్టు శాసనసభ వ్యవహారా కార్యదర్శి, స్పీకర్, శాసనసభ కార్యదర్శి, ఎలక్షన్ కమిషన్, ఎమ్మెల్యే దానంలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఈనెల 25కు వాయిదా వేసింది.
ByBhoomi
రైతు రుణమాఫీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15నాటికి రైతులకు రూ. 2లక్షల మేర రుణమాఫీ చేస్తామని అన్నారు. నారాయణపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో సీఎం మాట్లాడారు. లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో 15ఎంపీ సీట్లలో కాంగ్రెస్ గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రిగా చేస్తామన్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/tax-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/05/cropped-upsc-notification-for-central-armed-police-forces-posts.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-09T160337.627-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Zomato-Catering-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/hyd-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/breaking.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/beerva-is-kept-in-the-house-all-the-money-will-be-lost-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/rcb-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/TS-HIGH-COURT-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/CM-REVANTH-REDDY-6-jpg.webp)