తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్ ప్రాక్టికల్స్ రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1 నుంచి 16వ తేదీ వరకు మూడువిడతల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 5వరకు మొదటి విడత, ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు రెండో విడత, ఫిబ్రవరి 11 నుంచి 16వరకు మూడో విడత ప్రాక్టికల్స్ కొనసాగుతాయి. మొత్తం 2,032 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి.
Bhoomi
ByBhoomi
అందరి కళ్లు బడ్జెట్ వైపే ఉన్నాయి. ఈ క్రమంలో పలు స్టార్టప్ లు కూడా కొన్ని అంశాలలో తమకు మేలు జరుగుతుందన్న ఆశలో ఉన్నాయి. స్టార్టప్ అధిపతులు, పెట్టుబడిదారులు బడ్జెట్ పై తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. మన దేశం స్టార్టప్ లకు నూతన ఆవిష్కరణ ప్రపంచ కేంద్రంగా మారడానికి రెడీగా ఉంది. అందుకు ప్రభుత్వం నుంచి కొత్త ప్రోత్సాహం అవసరమని భావిస్తున్నారు.
ByBhoomi
Budget 2024: ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రం మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. సెల్ ఫోన్స్ ధరలు భారీగా తగ్గే అవకాశం!
ByBhoomi
ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ లకు స్థానచలనం కలిగింది. 30 మంది ఐపీఎస్ లకు బదిలీలు, పోస్టింగ్ లు ఇస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్వర్వులు జారీ చేసింది.
ByBhoomi
ఆప్టికల్ భ్రమలను పరిష్కరించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వినోదంతో పాటు, మీ మెదడుకు పదును పెట్టడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల ఆప్టికల్ భ్రమలను పరిష్కరించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు 6 సెకన్లలో పరిష్కరించాల్సిన నేటి ఆప్టికల్ ఇల్యూషన్ ఛాలెంజ్ ఏమిటో తెలుసుకోండి.
ByBhoomi
ఓటీటీలో హనుమాన్ సినిమా చూద్దామనుకునేవాళ్లకు బ్యాడ్ న్యూస్. జనవరి 12న విడుదలైన హనుమాన్ మూవీ ఫిబ్రవరి 9 లేదా 10వ తేదీ వరకు ఓటీటీలోకి వస్తుందని అనుకున్నారు. కానీ ఈ మూవీకి థియేటర్లలో వస్తున్నా ఆదరణ చూసిన చిత్ర యూనిట్ ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా వేసుకున్నట్లు సమాచారం. మార్చి రెండో వారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.
ByBhoomi
టీఎస్ ట్రాన్స్ కో, జెన్ కో డైరెక్టర్ల భర్తీకి నోటీఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ట్రాన్స్ కోలోని మూడు డైరెక్టర్ పోస్టులు, జైన్ కోలోని ఐదు డైరెక్టర్ల పోస్టులకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అర్హులైన వారు మార్చి 1వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యుత్ సౌధలోని సీఎండీ కార్యాలయం వెల్లడించింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Inter-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/BUDGET-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/Budget-Terminology-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/cropped-food-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/cropped-fruits-jpg-1.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/pexels-andrea-piacquadio-3768582-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/IPS-Transfers-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/falileo-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-29T163719.849-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/TS-Transco-jpg.webp)