author image

Bhoomi

Job Mela:  నిరుద్యోగులకు శుభవార్త...రేపు విజయవాడలో  మెగా జాబ్ మేళా..పూర్తి వివరాలివే..!!
ByBhoomi

Job Mela in Vijayawada: నిరుద్యోగులకు శుభవార్త. ఎన్టీఆర్ జిల్లా ఉపాధిహామీ కార్యాలయం,ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా బుధవారం విజయవాడలోని ఐటీఐ కళాశాల ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు

Trisha: అలాంటివారిని చూస్తుంటే అసహ్యం వేస్తోంది...!!
ByBhoomi

ప్రముఖ నటి త్రిష కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. అటెన్షన్ కోసం ఏ స్థాయికైనా దిగజారిపోయే వారిని చూస్తుంటే అసహ్యంగా ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని...తాను ఇచ్చే సమాధానం లీగల్ డిపార్ట్ మెంట్ నుంచే వస్తుందని హెచ్చరించారు. తన అసహనానికి కారణమేంటో మాత్రం చెప్పలేదు.

Medaram : జనరల్ ప్యాసింజర్లకు ఇక్కట్లు..రెగ్యూలర్ సర్వీసులను తగ్గించిన టీఎస్ఆర్టీసీ..!!
ByBhoomi

మేడారం జాతర వేళ జనరల్ ప్యాసింజర్లకు కొంత అసౌకర్యం కలిగేఛాన్స్ ఉందన్నారు టీఎస్ఆర్టీసీ ఎంజీ సజ్జనార్. మహాజాతరకు 6వేల బస్సులను టీఎస్ఆర్టీసీ నడుపుతోంది. దీంతో అన్ని జిల్లాల నుంచి బస్సులు మేడారానికి వెళ్లాయి. జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి సహకరించాలని సాధారణ ప్రయాణికులకు సజ్జనార్ రిక్వెస్ట్ చేశారు.

TS News: 70 కుక్కలకు విషమిచ్చి చంపేశారు.. సర్పంచ్ పై కేసు..!!
ByBhoomi

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. 70కుక్కలకు విషం ఇచ్చిన చంపి ఘటన వెలుగులోకి వచ్చింది.మాచర్ల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యానిమల్ యాక్టివిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గ్రామ సర్పంచ్ పై కేసు నమోదు అయ్యింది.

TS TET: టీచర్ ఉద్యోగార్థులకు అలర్ట్.. టెట్ నోటిఫికేషన్ పై కీలక అప్డేట్..!!
ByBhoomi

TS TET Notification Latest News: తెలంగాణలో నిరుద్యోగులకు తీపికబురు చెప్పేందుకు సిద్ధమైంది సర్కార్. వారంలోనే మెగా డీఎస్సీతోపాటు , టెట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

PM Vishwakarma Yojana: మీకు 18 ఏళ్లు నిండితే...సర్కార్ 3 లక్షలు ఇస్తోంది..పూర్తి వివరాలివే..!!
ByBhoomi

18ఏళ్లు లేదంటే అంతకంటే ఎక్కువ వయస్సున్న వ్యక్తులు అసంఘటిత రంగంలో చేతివృత్తుల పనిలో నిమగ్నమైన వారికి ప్రభుత్వం 3 లక్షల రూపాయల రుణాన్ని అందిస్తోంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాన్ని మంజూరు చేస్తారు.పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.

RRB Recruitment: నిరుద్యోగులకు అదిరిపోయే వార్త...రైల్వేలో 9వేల టెక్నీషియన్ పోస్టులు..పూర్తి వివరాలివే..!!
ByBhoomi

రైల్వే ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా అన్నీ రైల్వే రీజియన్లలో వివిధ విభాగాల్లో మొత్తం 9,000టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ సిద్ధమయ్యింది. ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ మార్చి 9నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 8.

BJP National Conference: బీజేపీ జాతీయ సదస్సు..మోదీ ఐడీ కార్డ్ వైరల్..!!
ByBhoomi

బీజేపీ రెండు రోజుల జాతీయ మహాసభలు శనివారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో ప్రారంభమయ్యాయి. ప్రధాని మోదీ ఈ సదస్సును ప్రారంభించారు. ప్రధానికి సంబంధించిన ఐడికార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం 2009 జూన్ 20-21 తేదీలలో న్యూఢిల్లీలో జరిగినట్లు గుర్తింపు కార్డులో చూడవచ్చు.ఈ కార్డుపై నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అని రాసి ఉంది.

Advertisment
తాజా కథనాలు