Fuel Prices: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే? By Bhoomi 09 Mar 2024 దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళిక రాజకీయాల్లో స్థిరత్వం వచ్చిన తర్వాతే చమురు ధరల తగ్గింపు సాధ్యం అవుతుందన్నారు. 2021 నుంచి కేంద్రం రెండు సార్లు పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించి..ప్రజలకు ఊరట కల్పించిందని గుర్తు చేశారు. ఈ తగ్గింపుతో రూ. 2.2లక్షల కోట్ల మేర ఆదాయాన్ని కేంద్రం కోల్పోయిందన్నారు.
Business Ideas : ఇంటర్ తర్వాత మీ గ్రామంలోనే ఈ బిజినెస్ చేస్తే రూ. 1 లక్ష పక్కా..!! By Bhoomi 04 Mar 2024 Agriculture : చాలామంది ఇప్పుడు తమ ఉద్యోగాలను వదిలి ఈ రంగంలో వృత్తిని చేసుకుంటూ లక్షల్లో సంపాదిస్తున్నారు. మీరు కూడా 12వ తరగతి ఉత్తీర్ణులై, వ్యవసాయ రంగంలో కెరీర్‌ను కొనసాగించాలనుకుంటే ఈ కథనం మీకోసం.
WPL 2024 : ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ విజయం.. చిత్తుగా ఓడిన గుజరాత్ జెయింట్స్..! By Bhoomi 03 Mar 2024 Delhi Capitals : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 10వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ జెయింట్స్‌ను ఓడించి సీజన్‌లో మూడో విజయాన్ని అందుకుంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. 25 పరుగుల తేడాతో గుజరాత్ ఓటమి పాలైంది. అంతకు ముందు బెంగుళూరు రాయల్స్ తోనూ గుజరాత్ ఓడింది.
AbuDhabi Hindu Temple:అబుదాబిలో హిందూ దేవాలయానికి భక్తుల తాకిడి..మొదటిరోజు ఎంత మంది దర్శించుకున్నారంటే? By Bhoomi 03 Mar 2024 అబుదాబిలోని హిందూ దేవాలయానికి భక్తుల తాకిడి మొదలైంది. ఆదివారం 65వేల మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు. ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే .దుబాయ్-అబుదాబి షేక్ జాయెద్ హైవేపై అల్ రహ్బా సమీపంలో 27 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 700 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆలయాన్ని నిర్మించారు.
Justice Abhijit Gangopadhyay: నేను రాజీనామా చేస్తున్నా...హైకోర్టు జడ్జి సంచలన నిర్ణయం..! By Bhoomi 03 Mar 2024 కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ మంగళవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జస్టిస్ గంగోపాధ్యాయ రాష్ట్రంలో స్కూల్ రిక్రూట్‌మెంట్ స్కామ్ వంటి సున్నితమైన కేసులను విచారించారు. తన రాజీనామాను మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపుతానని, దాని కాపీలను భారత ప్రధాన న్యాయమూర్తికి, కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపుతానని ఆదివారం స్థానిక ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.
Srisailam: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ..భక్త జనసంద్రంగా మారిన శ్రీశైలం..! By Bhoomi 03 Mar 2024 శ్రీశైలక్షేత్రం భక్తజనంతో జనసంద్రంగా మారింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ...ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. తెల్లవారుజామునుంచే స్వామిఅమ్మవార్లను దర్శించుకునేందుకు క్యలైన్లలో ఉండి..దర్శనాలు చేసుకుంటున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Lucky Color Black: నలుపు చాలామందికి నచ్చదు..కానీ ఈ 4 రాశుల వారికి చాలా అదృష్టమట..! By Bhoomi 03 Mar 2024 నలుపు అనేది చాలా మందికి నచ్చదు. అదొక అశుభంగా భావించేవాళ్లూ ఉన్నారు. అయితే ఈ 4 రాశుల వారికి నలుపు రంగు అంటే ఎంతో ఇష్టమట. నలుపు వారికి అదృష్టాన్ని ఇస్తుందట. ఆ రాశులు ఏవో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
International Women's Day 2024: మహిళా దినోత్సవం గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా? By Bhoomi 03 Mar 2024 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకుంటారు. లింగ సమానత్వం, సమాజంలో మహిళల పాత్ర, మహిళలపై వేధింపులు, మహిళలకు సమాన హక్కులు వంటి వాటిపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రత్యేకరోజుగా పరిగణిస్తారు. మహిళాదినోత్సవం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.
Success Story: ఇండోర్‌లో ట్రైనింగ్, సరిహద్దుల్లో శత్రువులతో పోరాటం..బీఎస్‌ఎఫ్‌లో తొలి మహిళ స్నైపర్..సుమన్ కుమారి సక్సెస్ స్టోరీ ఇదే.! By Bhoomi 03 Mar 2024 బీఎస్‌ఎఫ్‌లో తొలి మహిళాస్నైపర్ గా హిమాచల్ ప్రదేశ్ కు చెందిన సుమన్ కుమారి హిస్టరీ క్రియేట్ చేశారు. మండి జిల్లాకు చెందిన సుమన్ కుమారి సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్‌లో 8 వారాల కోర్సుకు హాజరయ్యారు. ఆ సమయంలో 56 మంది పురుషులలో ఆమె ఒక్కరే. ఈ ఛాలెంజ్‌ను సవాల్ తీసుకుని... బీఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా స్నిపర్‌గా ఘనత సాధించింది. ఆమె సక్సెస్ స్టోరీ చూద్దాం .