CAA Explainer : ఏమిటీ పౌరసత్వ సవరణ చట్టం? ముస్లిం సమాజం సహా అనేక సంస్థలు సీఏఏని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? By Bhoomi 11 Mar 2024 CAA : పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రంలోని మోదీ సర్కార్ అమల్లోకి తీసుకువచ్చింది. దీంతో ఈ సీఏఏను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుంటే..అధికారపక్షం స్వాగతిస్తోంది. దీనిపై దేశ ప్రజల్లోనూ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ముస్లిం సమాజంతోసహా అనేక సంస్థలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఏఏ గురించి పూర్తిగా తెలుసుకుందాం.
CAA : సీఏఏను మా రాష్ట్రంలో అమలు చేయం..ఇప్పుడే ఎందుకు చేస్తున్నట్లు..? By Bhoomi 11 Mar 2024 CAA : లోకసభ ఎన్నికల వేళ..సీఏఏ అమలుపై కేంద్ర నోటిఫికేషన్ విడుదల చేయడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. మత విభజనను ప్రోత్సహించే ఈ చట్టాన్ని అమలు చేయమని కేరళ సీఎం తేల్చి చెబితే..ఐదేండ్లుగా పెండింగ్ లో ఉంచి..ఇప్పుడే ఎందుకు అమలు చేస్తున్నారంటూ ఎంపీ అసదుద్దీన్ ప్రశ్నించారు.
TTD: కాంట్రాక్ట్ ఉద్యోగులకు టీటీడీ గుడ్‌న్యూస్..! By Bhoomi 11 Mar 2024 కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 114 ను టీటీడీ లో అమలు చేయడానికి ఎదురైన అడ్డంకులను తొలగిస్తూ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాట నిలుపుకున్న కరుణాకర్ రెడ్డికి ఉద్యోగుల కృతఙ్ఞతలు తెలిపారు.
Loksabha Election : ఎన్నికలు సమీపిస్తున్న వేళ హెలికాప్టర్లు, చార్టర్డ్ విమానాలకు ఫుల్ డిమాండ్..గంట అద్దె ఎంతో తెలుసా? By Bhoomi 11 Mar 2024 దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఎన్నికలపై చర్చలు జరుగుతున్నాయి. ఈసారి ఎన్నికల ప్రచారానికి హెలికాప్టర్లు,చార్టర్డ్ ఫ్లైట్స్ సిద్ధమయ్యాయి. ఎన్నికల ప్రచారం కోసం నేతలు ముందుగానే వాటిని బుక్ చేసుకుంటున్నారు. దీంతో హెలికాప్టర్లకు, చార్టర్డ్ విమానాలకు ఫుల్ డిమాండ్ ఉంది. వాటి అద్దె ఎంతో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
LAC Row : చైనా వంకరబుద్ది..ప్రధాని మోదీ అరుణాచల్ పర్యటనపై అక్కసు.! By Bhoomi 11 Mar 2024 అరుణాచల్ ప్రదేశ్ లో గత శనివారం ప్రధాని మోదీ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనపై చైనా తన అక్కసును వెళ్లగక్కింది. ఈ విషయంపై భారత్ తో దౌత్యపరంగా తమ నిరసన తెలియజేస్తున్నట్లు వెల్లడించింది. జాంగ్ నన్ ప్రాంతం తమదని..అక్కడ భారత్ వేస్తోన్న అడుగులు మరింత క్లిష్టతరం చేస్తాయని డ్రాగన్ కంట్రీ పేర్కొనడం గమనార్హం.
BREAKING : అగ్నీ-5 మిసైల్పై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన.! By Bhoomi 11 Mar 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని వ్యూహాత్మక బలం గురించి కీలక ప్రకటన చేశారు. 'మిషన్ దివ్యాస్త్ర' కింద డీఆర్డీవో శాస్త్రవేత్తలు మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ-ఎంట్రీ వెహికల్ (MIRV) సాంకేతికతతో స్వదేశీంగా అభివృద్ధి చేసిన అగ్ని-5 క్షిపణి మొదటి విమాన పరీక్షను నిర్వహించినట్లు ప్రధాన మంత్రి మోదీ తెలిపారు. డీఆర్డీఓ రూపొందించిన దేశీయ అగ్నీ-5 మిసైల్ టెస్ట్ ఫ్లైట్ విజయవంతమైందని ప్రధాని మోదీ తెలిపారు.
Kashi Temple: మొఘల్ పాలనలో ఎన్నోసార్లు ధ్వంసమైన.. కాశీ విశ్వనాథుని ఆలయం చరిత్ర మీకు తెలుసా? By Bhoomi 11 Mar 2024 కాశీ విశ్వనాథ ఆలయ చరిత్ర యుగయుగాల నాటిది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో కాశీ విశ్వనాథుని ఆలయం ఒకటి. ఈ ఆలయం గత కొన్ని వేల సంవత్సరాలుగా వారణాసిలో ఉంది. కాశీ విశ్వనాథ దేవాలయం హిందువుల పవిత్ర దేవాలయాలలో ఒకటి.మొఘల్ పాలనలో అనేక సార్లు ధ్వంసమైన.. కాశీ విశ్వనాథుని ఆలయం చరిత్ర మీరు తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
CAA Notification : లోక్‌సభ ఎన్నికలకు ముందు మోదీ సర్కార్ సంచలన నిర్ణయం.. సిఎఎ నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్.! By Bhoomi 11 Mar 2024 CAA Notification: లోక్‌సభ ఎన్నికల ప్రకటనకు ముందే కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.